Vishnu Priya : బిగ్ బాస్ షోతో మానస్ ఫుల్ ఫేమస్ అయ్యాడు. అంతకు ముందు సీరియల్స్‌లో నటించాడు. అంతకంటే ముందే చైల్డ్ ఆర్టిస్ట్‌గానూ ఫేమస్ అయ్యాడు. అయితే బిగ్ బాస్ షో అనేది మానస్‌ను జనాలకు మరింత దగ్గరగా చేసింది. ఐదో సీజన్‌లో మానస్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ట్రాన్స్‌జెండర్ ప్రియాంకతో కొన్ని సార్లు మానస్‌కు నెగెటివ్ ఇమేజ్ వచ్చింది. కానీ మొత్తంగా మానస్ జర్నీ బిగ్ బాస్ షోలో సాఫీగానే సాగింది. బయటకు వచ్చిన మానస్‌కు అంతగా అవకాశాలేమీ రాలేదు. హీరోగానూ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే కార్తీక దీపంలో మెయిన్ లీడ్ కారెక్టర్ వచ్చింది.
డాక్టర్ సాబ్ అంటూ బాగానే ఫేమస్ అయ్యాడు. కానీ మానస్‌కు మాత్రం సరైన బ్రేక్ రావడం లేదు. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడు మంచి డ్యాన్సర్‌గా, నటుడిగా ఇమేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు తనలోని డ్యాన్సర్‌ను బయటకు తీసుకురావాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే విష్ణుప్రియతో కలిసి మానస్ ఓ ప్రైవేట్ సాంగ్ చేసినట్టు కనిపిస్తోంది. అసలే విష్ణుప్రియ తన భారీ అందాలను తెగ ఊపేస్తోంటోంది. ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు ఈవెంట్లలో విష్ణుప్రియ ఎక్కువగా డ్యాన్స్ పర్ఫామెన్స్‌లు చేస్తుంటుంది.
ఇక బుల్లినిక్కర్లు వేసుకుని, టీ షర్ట్ పైకి లేపి.. నడుము చూపిస్తూ విష్ణుప్రియ చేసే స్టెప్పులు బాగానే వైరల్ అవుతుంటాయి. జరీ జరీ పంచెకట్టు అనే ఈ ఫోక్ సాంగ్‌తో మానస్ విష్ణుప్రియ కలిసి స్టెప్పులు వేయబోతోన్నారు. ఆగస్ట్ 27న ఈ సాంగ్ రాబోతోందట. తాజాగా వదిలిన మోషన్ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో మాస్ మెచ్చే అదిరిపోయే బీట్ ఉందనిపిస్తోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.