Bigg Boss OTT : బిగ్ బాస్ ఓటీటీ లిస్ట్ ఇదే.. పాత కంటెస్టెంట్స్ ఎక్కువ‌గా ఉన్నారుగా..!

Advertisement
Advertisement

Bigg Boss OTT : బుల్లితెర ప్రేక్ష‌కులని ఎంత‌గానో ఎంట‌ర్‌టైన్ చేస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్య‌క్ర‌మం తెలుగులో ఐదు సీజ‌న్స్ పూర్తి చేసుకుంది. తాజాగా ఓటీటీ షో జ‌రుపుకుంటుంది. హిందీలో స‌క్సెస్ కావ‌డంతో త‌మిళంలో, తెలుగులో ఓటీటీ స్టార్ట్ చేశారు. తెలుగులో నేటి నుండి ఓటీటీ షో మొద‌లు కాగా, ఇందులో పాల్గొన‌బోయే కంటెస్టెంట్స్‌పై క్లారిటీ వ‌చ్చింది. గ‌త కొద్ది రోజులుగా ప్ర‌చారాలు సాగ‌గా, కొద్ది సేప‌టి క్రితం పూర్తి క్లారిటీ వ‌చ్చింది. తొలి కంటెస్టెంట్‌గా అశు రెడ్డి ఎంట్రీ ఇవ్వ‌గా , రెండో కంటెస్టెంట్‌గా మహేష్ విట్టా, మూడో కంటెస్టెంట్‌గా ముమైత్ ఖాన్ ఎంట్రీ ఇచ్చారు. వీరు అందరూ పాత వాళ్లే..

Advertisement

నాల్గవ కంటెస్టెంట్‌గా అజయ్ అనే కొత్త కంటెస్టెంట్ వచ్చారు. ఇక ఐదో కంటెస్టెంట్‌గా స్రవంతి చోకరపు ఎంట్రీ ఇచ్చారు. ఆరో కంటెస్టెంట్‌గా ఆర్ జే చైతూ వచ్చారు. ఏడో కంటెస్టెంట్‌గా యాంకర్ అరియానా ఎంట్రీ ఇచ్చారు.ఎనిమిదో కంటెస్టెంట్‌గా నటరాజ్ మాస్టర్ వచ్చారు. తొమ్మిదో కంటెస్టెంట్‌గా శ్రీరాపాక ఎంట్రీ ఇచ్చారు. పదో కంటెస్టెంట్‌గా అనిల్ రాథోడ్ అనే మోడల్ ఎంట్రీ ఇచ్చారు. పదకొండో కంటెస్టెంట్‌గా మిత్రా శర్మ, పన్నెండో కంటెస్టెంట్‌గా తేజస్వీ మదివాడ, పదమూడో కంటెస్టెంట్‌గా సరయూ రాయ్, పద్నాలుగో కంటెస్టెంట్‌గా యాంకర్ శివ, పదిహేనో కంటెస్టెంట్‌గా బిందు మాధవి, పదహారో కంటెస్టెంట్‌గా హమీదా ఎంట్రీ ఇచ్చారు.ప‌దిహెడో కంటెస్టెంట్‌గా అఖిల్ ఎంట్రీ ఇచ్చాడు.

Advertisement

bigg boss ott full contestant list

Bigg Boss OTT : 17 కంటెస్టెంట్స్ తో ర‌చ్చ రంబోలా..

మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ షోలో తెగ సంద‌డి చేయ‌నున్నారు. వీరు 84 రోజుల పాటు పుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని నాన్‌స్టాప్‌గా అందించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. కేవలం ఒక గంట కాకుండా.. ఈసారి 24 గంటలు వినోదాన్ని ప్రేక్షకులను చేరువచేసేందుకు బిగ్‏బాస్ ఓటీటీ అంటూ సరికొత్త ప్రయత్నం చేస్తుంది. ఇక ఎప్పటిలాగే.. బిగ్‏బాస్ ఓటీటీకి కూడా అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేయబోతున్నాడు. నెటిజన్స్ ఆలోచనలకు తగినట్టుగానే తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కంటెస్టెంట్స్‌ని సెల‌క్ట్ చేసింది.

Advertisement

Recent Posts

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

35 mins ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

2 hours ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

3 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

4 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

5 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

6 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

7 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

16 hours ago

This website uses cookies.