Bigg Boss OTT Telugu : బిగ్‌ బాస్ నాన్ స్టాప్.. ఓర్నీ మీదుంప తెగ.. షో మొత్తం మొదటి వారంలోనే చూపిస్తున్నారుగా!

Advertisement
Advertisement

Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్‌ బాస్ నాన్ స్టాప్ ప్రారంభం అయ్యి ఇంకా ఒక్క వారం కూడా కాలేదు. అప్పుడే ప్రేక్షకులకు బోర్ కొట్టిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా సోది ముచ్చట్లు.. చిల్లర పంచాయితీలు చేస్తున్నారు. అదే సమయంలో వారు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే విషయమై ఆలోచించకుండా కెమెరా ముందు ఎలా ప్రొజెక్ట్ అవ్వాలి అనేది మాత్రమే చూసుకుంటున్నారు. ప్రేక్షకులు ఏమాత్రం సంతృప్తిగా లేరు అని గ్రహించిన నిర్వాహకులు గొడవ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.కంటెస్టెంట్స్ గొడవ పడుతున్న సమయంలో ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అనేది వారి అభిప్రాయం.

Advertisement

కానీ గొడవలు పెట్టడం కోసం నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా ఏమాత్రం ఫలించడం లేదు. మొదటి వారంలోనే షోఇంత దారుణంగా ఉంటే వచ్చే వచ్చే వారాల్లో మరింత దారుణంగా ఉంటుందేమో అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున మొదటి వీకెండు ఎపిసోడ్ సందర్భంగా కంటెస్టెంట్స్ తో ఏం మాట్లాడబోతున్నారు.. వారికి ఏ విధమైన సూచనలు ఇవ్వబోతున్నాడు అనేది అందరికీ ఆసక్తిగా మారింది.ప్రేక్షకులు ఎంటర్ టైన్మెంట్ కోరుకుంటున్నారు. కనుక మీరు ఆ దిశగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అంటూ నాగార్జున సూచించే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు కొందర్ని టార్గెట్ చేసి నాగార్జున తిట్టే అవకాశాలు కూడా ఉన్నాయి.

Advertisement

bigg boss OTT Telugu audience feeling after first week

ఎందుకంటే వారు కనీసం ప్రదర్శన ఇవ్వడం లేదని టాక్‌. వారికి భారీగా పారితోషికం ఇవ్వాల్సి వస్తుంది అందుకే వారితో కంటెంట్‌ రాబట్టేందుకు గట్టిగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సరయు నుండి ఆమె స్థాయి కంటెంట్‌ రావడం లేదు అని కామెంట్ లు ఉన్నాయి. అందుకే ఆమెను మరో సారి మందలించే అవకాశాలు కూడా లేకపోలేదు. సరయు గత సీజన్లో మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. కానీ ఈసారి మాత్రం అలా జరగదు అని అంటున్నారు. షో ముందు ముందు ఇంకా చాలా ఉంది కనుక జాగ్రత్తగా ప్లాన్ చేస్తే బాగుంటుంది అని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

bigg boss OTT Telugu audience feeling after first week

Advertisement

Recent Posts

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

3 mins ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

9 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

10 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

11 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

12 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

13 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

14 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

15 hours ago

This website uses cookies.