
Bigg Boss OTT Telugu non stop ashu reddy and ariyana fighting about akhil
Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అషు రెడ్డి మరియు అరియానా ప్రత్యేక ఆకర్షణ అనడంలో ఎలాంటి సందేహాం లేదు. వారిద్దరు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు కొత్తగా సరి కొత్తగా అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులకు కన్నుల విందు చేస్తున్నారు. అందం అంటే ఇలా ఉండాలి అంటూ ప్రతి ఒక్కరు అనుకునే విధంగా వారిద్దరు కూడా ఆకట్టుకుంటున్నారు. బోల్డ్ గా కనిపించే అరియానా మరియు హాట్ హాట్ గా ఉండే అషు రెడ్డి.. వీరిద్దరూ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.వీరిద్దరూ కలిసి ఆడడం మనం చూస్తూ ఉంటాం.. ఇద్దరు ఎక్కువశాతం మాట్లాడుకుంటూ ఉంటారు. మంచి స్నేహితులుగా వీరిద్దరు కొనసాగుతున్నారు.
సాఫీగా సాగుతున్న సమయంలో అనూహ్యంగా వీరిద్దరి మధ్య ఒక విషయంలో గొడవ జరిగింది. అఖిల్ వ్యవహారంలో అషు రెడ్డి మరియు అరియానా మద్య గొడవ జరిగింది. అషు మరియు అఖిల్ విషయంలో ఈ మధ్య కాస్త వ్యవహారం జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. అషు రెడ్డి కావాలని అఖిల్ వద్దకు వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తోంది.. అతడు మాత్రం లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దాంతో అరియానా వద్దకు అషు రెడ్డి మాట్లాడటం జరిగింది. అషు మాట్లాడుతూ.. అఖిల్ ఎలా ఫీల్ అవుతాడో నాకు అర్థం కావట్లేదు, అతను నా గురించి తప్పుగా అనుకుంటున్నాడా అంటూ తన లో ఉన్న ప్రేమ ను అతని ముందు ప్రదర్శిస్తే ఎలా ప్రదర్శించాలో అనేది అర్థం కావట్లేదు
Bigg Boss OTT Telugu non stop ashu reddy and ariyana fighting about akhil
అన్నట్లుగా ఇండైరెక్ట్ గా చెప్పింది అనేది కొందరి అభిప్రాయం. అందుకు అరియానా స్పందిస్తూ నువ్వేం మాట్లాడుతున్నావ్ నాకు అర్థం కావడం లేదు సరిగ్గా చెప్పు అంటూ అడిగింది. దాంతో అషు రెడ్డి మాట్లాడుతూ అందుకే నీతో ఎవరు కనెక్ట్ అవ్వడం లేదు అంటూ కాస్త సీరియస్ అయ్యింది. ఆ మాటలు అరియానాకు కోపం తెప్పించాయి. నాతో ఇలాగే ఉంటుంది.. నేను ఇలాగే ఉంటాను. ఎవరితోనో కమిట్మెంట్ అవ్వడం కోసం కనెక్షన్ అవ్వడం కోసం కొత్తగా కనెక్షన్ పెట్టుకోవడం కోసం నేను ఏమి కొత్తగా మారను అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా కోపం తెప్పించాయి. మొత్తానికి ఇద్దరి మధ్య చిన్నపాటి గ్యాప్ వచ్చింది. అది ముందు ముందు ఎపిసోడ్ ల్లో తొలగి పోతుందేమో చూడాలి.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.