Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్ ఓటీటీ ముగింపు దశకు వచ్చింది. స్టార్ మా లో టెలికాస్ట్ అయిన సమయంలో బిగ్ బాస్ కు ఎలా అయితే ఆధరణ దక్కిందో ఆ స్థాయి లో కాకున్నా కాస్త పర్వాలేదు అన్నట్లుగానే బిగ్ బాస్ నాన్ స్టాప్ కు ఆధరణ దక్ఇకంది. త్వరలో రెగ్యులర్ బిగ్ బాస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ సీజన్ ను ముగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో రెండు వారాల్లో షో కు తెర వేయబోతున్నారు.ఎప్పటిలాగే ఈ సీజన్ లో కూడా గత సీజన్ ల కంటెస్టెంట్స్ చివరి వారంలో వచ్చి సందడి చేస్తున్నారు. ఈ వారం మొత్తం కూడా వరుసగా గత సీజన్ కంటెస్టెంట్స్ సందడి చేస్తున్నారు.
గత సీజన్ రన్నర్ గా నిలిచిన షన్నూ ఇంకా మానస్, సిరిలు తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. నేటి ఎపిసోడ్ లో విన్నర్ వీజే సన్నీ సందడి చేయబోతున్నాడు. సన్నీ అంటే ఎంటర్ టైన్మెంట్ పీక్స్ లో ఉంటుందని మరోసారి నిరూపించాడు.బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఈ మాజీ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వడంతో ప్రధాన ఆకర్షణగా ఉంది. అయితే వారు ఏమీ సరదాకు ఊరికే రాలేదు. ఒకొక్కరికి భారీ పారితోషికంను ఇవ్వడం జరిగిందట. యాంకర్ రవితో పాటు ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క స్టార్ డమ్ అనుసారంగా రోజు వారి పారితోషికం ను ఇవ్వడం జరిగిందట.
విశ్వసనంగా అందుతున్న సమాచారం ప్రకారం మానస్, సిరి లకు రెండున్నర లక్షల పారితోషికం ఇచ్చారట.యాంకర్ రవి మూడున్నర లక్షల వరకు తీసుకున్నాడు.షన్నూ కూడా మూడు లక్షల పారితోషికం తీసుకోగా విన్నర్ అయిన సన్నీ నాలుగు లక్షల వరకు పారితోషికం అందుకున్నాడట. గత సీజన్ వారు ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం తదుపరి సీజన్ లో కనిపించాల్సి ఉంటుంది. కనుక వారు కాదనకుండా తక్కువ పారితోషికం అయినా వచ్చారని సమాచారం.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.