Bigg Boss Revanth : బిగ్ బాస్ సీజన్ 6 లో రేవంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. అయితే ఓటింగ్ ప్రకారం శ్రీహాన్ విన్నర్ కావాలి అతను బిగ్ బాస్ ఇచ్చిన 40 లక్షలు ప్రైస్ మనీ కి కన్విన్స్ అయ్యాడు. ఎలాగైనా ఇద్దరిలో ఒకరే కదా గెలిచేది అని అతను ఆ సూట్ కేస్ కి లాక్ అయ్యాడు. అలా 40 లక్షల ప్రైజ్ మనీతో శ్రీహాన్ రన్నరప్ గా, రేవంత్ టైటిల్ విన్నర్ గా గెలిచాడు. ఇక రేవంత్ పది లక్షల క్యాష్ ప్రైస్ అందుకున్నాడు. అయితే సీజన్ విన్నర్ కి సువర్ణభూమి 650 గజాల స్థలాన్ని ఇస్తుంది. దీని విలువ దాదాపు 30 లక్షల దాకా ఉండవచ్చు.
అంతేకాకుండా మారుతి సుజుకి బీటా కారు కూడా రేవంత్ గెలుచుకున్నాడు.వీటితో పాటు 15 వారాల పాటు హౌజ్ లో ఉన్నందుకు 60 నుంచి 90 వేల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. అలా పది నుంచి 11 లక్షల దాకా రెమ్యూనరేషన్ వచ్చింది. మొత్తానికి బిగ్ బాస్ నుంచి రేవంత్ 60 లక్షల దాకా పోగు చేసుకున్నాడు. ఈ సీజన్ మొదటి నుంచి రేవంత్ గెలుస్తాడని అందరికీ నమ్మకం ఉంది. అయితే చివర్లో ఓటింగ్ ప్రకారం శ్రీహన్ ముందున్నాడని నాగార్జున చెప్పేసరికి ప్రేక్షకులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఓటింగ్ ప్రకారం శ్రీహన్, రేవంతుల మధ్య వ్యత్యాసం చాలా ఉంది.కానీ నాగార్జున మాత్రం అఫీషియల్ గా శ్రీహాన్ కే ఎక్కువ ఓట్లు ఉన్నాయని చెప్పారు. దీంతో రేవంత్ ఫ్యాన్స్ ఇబ్బంది పడ్డారు. ఒకపక్క టైటిల్ గెలుచుకున్న ఆనందం కంటే మరోపక్క శ్రీహాన్ కి ఎక్కువ ఓట్లు వేశారని బాధ రేవంత్ మొహంలో కనిపించింది. శ్రీహాన్ లా తను 40 లక్షల ప్రైజ్ మనీతో రావచ్చుగా కానీ కావాల్సింది డబ్బు కాదు బిగ్ బాస్ టైటిల్. దానికోసమే డబ్బు వద్దనుకున్న అని అన్నాడు రేవంత్.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.