Star heroine samantha comments on akkineni heroes
Samantha : ఎంతో కష్టపడి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న సమంత గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇక ఇప్పుడు ఆమె ఏం మాట్లాడినా సరే ఆ మాటలు సెన్సేషనల్ గా క్రియేట్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత నుంచి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది సమంత. ఇక ఆమె ఫస్ట్ టైం ఆల్ ఇండియా లెవెల్ లో నటించిన యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు అభిమానులకు చెప్పుకొచ్చింది. ఈ తరహాలో సోషల్ మీడియాలో సింపతి సంపాదించుకుంది సమంత.
దీంతో యశోద సినిమాతో భారీ హిట్ ను అందుకుంది. అయితే ఆమె సినిమా ప్రమోషన్స్ టైం లో పలు టీవీ చానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ తనదైన రీతిలో అక్కినేని హీరోలకు పరోక్షంగా కౌంటర్లు వేసింది. ఈ క్రమంలో ఆమె ఓ ఛానల్లో మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్ గా మారింది. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ సంచలన కామెంట్ చేసింది సమంత. లైఫ్ అంటే మనకు నచ్చినట్లు మనకు ఇష్టమైనట్లు బ్రతకాలని, ఎవరినో సంతోష పెట్టడానికి మనం ఏం పుట్టలేదని, ఒకరి కింద ఉండాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది.
Star heroine samantha comments on akkineni heroes
అలాగే దేన్నైనా సరే తట్టుకుని నిలబడగలిగే స్టామినా ఉండాలని అప్పుడే మనం లైఫ్ లో ముందుకు వెళ్లగలుగుతాం అంటూ సమంత చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో అక్కినేని హీరోలకు సమంత గాటుగా జవాబు ఇచ్చిందంటూ సమంత ఫాన్స్ అంటున్నారు. ఇదిలా ఉండగా సమంత ఇప్పుడు విజయ్ దేవరకొండ తో కలిసి ఇష్క్ సినిమా లో నటించబోతుంది. ఇక యశోద సినిమా తర్వాత సమంత మరియు ,టైగర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ చేయబోతున్న సినిమా అవ్వడం తో భారీగా అంచనాలను పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకుంటారో లేదో వేచి చూడాలి.
Milk :ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆరోగ్యాన్ని అందించాలని ఎన్నో రకాల పోషకాలు కలిగిన ఆహారాలను అందిస్తూ ఉంటారు.…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలను ఇంట్లో పెంచకూడదు. ఒక వేల పెంచినట్లయితే ఆ ఇంట్లో…
Hari Hara Veera Mallu Movie Review : ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి నుంచి Pawan Kalyan పవన్…
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan సినిమా ప్రమోషన్స్ కి ఎప్పుడూ దూరంగా ఉంటారు.…
Local Election : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) వేగంగా అడుగులు వేస్తోంది.…
Hari Hara Veera Mallu First Review : Hari Hara Veera Mallu Movie Review పవర్ స్టార్…
హైదరాబాద్, ఇప్పటివరకు సొంత ఇల్లు కలగన్నా… ఆ కలను నిజం చేసుకోవడం సాధ్యపడలేదా? ఇప్పుడు మీ ఆలోచనలకు గమ్యం చేరే…
Wife : నంద్యాల జిల్లాలో భర్తను భార్య దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. రమనయ్య…
This website uses cookies.