Bigg Boss Revanth : బిగ్ బాస్ విన్నర్ అయిన 24 గంటల్లో సింగర్ రేవంత్ అంత సంపాదించాడా వామ్మో !! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bigg Boss Revanth : బిగ్ బాస్ విన్నర్ అయిన 24 గంటల్లో సింగర్ రేవంత్ అంత సంపాదించాడా వామ్మో !!

Bigg Boss Revanth : బిగ్ బాస్ సీజన్ 6 లో రేవంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. అయితే ఓటింగ్ ప్రకారం శ్రీహాన్ విన్నర్ కావాలి అతను బిగ్ బాస్ ఇచ్చిన 40 లక్షలు ప్రైస్ మనీ కి కన్విన్స్ అయ్యాడు. ఎలాగైనా ఇద్దరిలో ఒకరే కదా గెలిచేది అని అతను ఆ సూట్ కేస్ కి లాక్ అయ్యాడు. అలా 40 లక్షల ప్రైజ్ మనీతో శ్రీహాన్ రన్నరప్ గా, రేవంత్ టైటిల్ విన్నర్ గా […]

 Authored By prabhas | The Telugu News | Updated on :21 December 2022,10:00 am

Bigg Boss Revanth : బిగ్ బాస్ సీజన్ 6 లో రేవంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. అయితే ఓటింగ్ ప్రకారం శ్రీహాన్ విన్నర్ కావాలి అతను బిగ్ బాస్ ఇచ్చిన 40 లక్షలు ప్రైస్ మనీ కి కన్విన్స్ అయ్యాడు. ఎలాగైనా ఇద్దరిలో ఒకరే కదా గెలిచేది అని అతను ఆ సూట్ కేస్ కి లాక్ అయ్యాడు. అలా 40 లక్షల ప్రైజ్ మనీతో శ్రీహాన్ రన్నరప్ గా, రేవంత్ టైటిల్ విన్నర్ గా గెలిచాడు. ఇక రేవంత్ పది లక్షల క్యాష్ ప్రైస్ అందుకున్నాడు. అయితే సీజన్ విన్నర్ కి సువర్ణభూమి 650 గజాల స్థలాన్ని ఇస్తుంది. దీని విలువ దాదాపు 30 లక్షల దాకా ఉండవచ్చు.

అంతేకాకుండా మారుతి సుజుకి బీటా కారు కూడా రేవంత్ గెలుచుకున్నాడు.వీటితో పాటు 15 వారాల పాటు హౌజ్ లో ఉన్నందుకు 60 నుంచి 90 వేల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. అలా పది నుంచి 11 లక్షల దాకా రెమ్యూనరేషన్ వచ్చింది. మొత్తానికి బిగ్ బాస్ నుంచి రేవంత్ 60 లక్షల దాకా పోగు చేసుకున్నాడు. ఈ సీజన్ మొదటి నుంచి రేవంత్ గెలుస్తాడని అందరికీ నమ్మకం ఉంది. అయితే చివర్లో ఓటింగ్ ప్రకారం శ్రీహన్ ముందున్నాడని నాగార్జున చెప్పేసరికి ప్రేక్షకులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Bigg Boss Revanth earn total amount

Bigg Boss Revanth earn total amount

ఓటింగ్ ప్రకారం శ్రీహన్, రేవంతుల మధ్య వ్యత్యాసం చాలా ఉంది.కానీ నాగార్జున మాత్రం అఫీషియల్ గా శ్రీహాన్ కే ఎక్కువ ఓట్లు ఉన్నాయని చెప్పారు. దీంతో రేవంత్ ఫ్యాన్స్ ఇబ్బంది పడ్డారు. ఒకపక్క టైటిల్ గెలుచుకున్న ఆనందం కంటే మరోపక్క శ్రీహాన్ కి ఎక్కువ ఓట్లు వేశారని బాధ రేవంత్ మొహంలో కనిపించింది. శ్రీహాన్ లా తను 40 లక్షల ప్రైజ్ మనీతో రావచ్చుగా కానీ కావాల్సింది డబ్బు కాదు బిగ్ బాస్ టైటిల్. దానికోసమే డబ్బు వద్దనుకున్న అని అన్నాడు రేవంత్.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది