
Bigg Boss Telugu 8 : శనివారం ఎలిమినేట్ అయిన లేడి కంటెస్టెంట్.. టాప్ 5లో నిలిచేది ఎవరు అంటే..!
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో 14వ వారం కూడా పూర్తి కాబోతుంది. శనివారం రోజు నాగార్జున ఓ కంటెస్టెంట్‌ని ఎలిమినేట్ చేయగా, ఆదివారం కూడా ఒకరు ఎలిమినేట్ అవుతారు. దాంతో మొత్తం హౌజ్‌లో 5గురు ఉంటారు.గ్ బాస్ 8 తెలుగు 13వ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండగా, మొదటగా టేస్టీ తేజ ఎలిమినేట్ కాగా.. రెండోసారి పృథ్వీరాజ్ శెట్టి హౌజ్ నుంచి అవుట్ అయ్యాడు.ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. ముందుగా హౌజ్ నుండి రోహిణి ఎలిమినేట్ అయింది.వీకెండ్‌లోలాగా ఇద్దరి కంటెస్టెంట్ల మధ్య ఎలిమినేషన్ ప్రక్రియ నిర్వహించి ఎలిమినేట్ చేయకుండా రోహిణిని డైరెక్ట్ ఎలిమినేట్ చేశారు.
Bigg Boss Telugu 8 : శనివారం ఎలిమినేట్ అయిన లేడి కంటెస్టెంట్.. టాప్ 5లో నిలిచేది ఎవరు అంటే..!
గార్డెన్ ఏరియాలో ఈ వారం నామినెషన్‌లో ఉన్న కంటెస్టెంట్స్ స్టాచ్యూలని నిల్చోబెట్టారు. వారిలో ఎవరి విగ్రహం కిందపడుతుందో వారు ఎలిమినేట్ అయినట్లు అని నాగార్జున చెప్పారు. దాంతో రోహిణి స్టాచ్యూ కింద పడి నేరుగా ఎలిమినేట్ అయిపోయింది.ఎలిమినేట్ అనంతరం హౌజ్ మేట్స్ అంతా రోహిణి గేమ్‌కు టేక్ ఏ బౌ అని చెప్పారు. ఆమె ఆటతీరుకు అంతా ఫిదా అయినట్లు చెప్పారు. రోహిణి హీరో అని, శివంగి అని, సరంగి అంటూ ఆకాశానికి ఎత్తేశారు. కమెడియన్‌గా బిగ్ బాస్ తెలుగు 8లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన రోహిణి టాస్క్‌ల్లో ఆడపులిలా ఆడిన విషయం తెలిసిందే. తనను తక్కువ చేసి జీరో అన్న పృథ్వీపైనే గెలిచి చివరి మెగా చీఫ్ అయింది రోహిణి.
రోహిణి. 14వ వారం హౌస్ నుంచి వెళ్ళిపోయింది. ఇక హౌస్ లో హీరో ఎవరు… విలన్ ఎవరు అనేది వెల్లడించిందిరోహిణి. హీరోలుగా అవినాశ్, గౌతమ్, ప్రేరణ, విలన్స్ కాదు కాని.. కాస్ త తనతోనెగెటీవ్ గా అనుకున్నవారిలో విష్ణు ప్రియ, నిఖిల్, నబిల్ ముగ్గురు గురించి మాట్లాడింది రోహిణి. ఇక బిగ్ బాస్ తెలుగు 8లో 9 వారాలు ఉన్న జబర్దస్త్ రోహిణి రూ. 36 లక్షలు సంపాదించిందని సమాచారం. ఇక ఈ రోజు టాప్ 5లో ఎవరు ఉంటారు అనేది తేలిపోతుంది. అవినాశ్ ఎలాగో టాప్ 5 లో ఉన్నాడు. ఇక అతనితో పాటు నిఖిల్, గౌతమ్ బెర్త్ లు కన్ఫార్మ్ అయినట్టే. నబిల్, విష్ణు, ప్రేరణ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నట్టు సమాచారం. వచ్చే వారం నుంచి గేమ్ మరింత రసవత్తరంగా మారబోతోంది.
Mana Shankara Vara Prasad Garu Box Office Collections : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎప్పుడూ…
Arava Sreedhar : జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై ఒక…
Ibomma Ravi : ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా కోట్లాది రూపాయలు గడించిన రవి, కేవలం ఒక సాధారణ పైరేట్ మాత్రమే…
Ajit Pawar: మహారాష్ట్రలో ఘోర విషాదం సంభవించింది. విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. బుధవారం…
Perni Nani : గత కొద్దీ రోజులుగా సైలెంట్ గా ఉన్న వైసీపీ నేతలు మళ్లీ నోటికి పనిచెపుతున్నారు. సీఎం…
School Holidays: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఆధ్యాత్మిక మహోత్సవంగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు సమయం ఆసన్నమైంది. జనవరి 28…
Gold Rate Today on Jan 28th 2026 : గత కొద్దీ రోజులుగా బంగారం ధరలు పెరగడమే తప్ప…
Brahmamudi Today Episode: బ్రహ్మముడి సీరియల్ 941వ ఎపిసోడ్ ప్రేక్షకులను పూర్తిగా కట్టిపడేసేలా సాగింది. కావ్య–ధర్మేంద్ర ట్రాక్‌లో కీలక మలుపులు…
This website uses cookies.