Bithiri Sathi charges for a single interview
Bithiri Sathi : బిత్తిరి సత్తి… ఈ పేరుని తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. బుల్లి తెర ద్వారా ఎంతో ఫేమస్ అయిన బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూల తో బిజీ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఏ ఛానల్ లో కూడా అతను జాబ్ చేయడం లేదు. సొంతంగా యూట్యూబ్ ఛానల్ కోసం వీడియోలు చేసుకుంటూ ఉన్నాడు. ఇదే సమయంలో అతడితో వరుసగా ఇంటర్వ్యూ చేస్తూ సినిమా నిర్మాతలు అతనికి భారీ మొత్తంలో పారితోషికం ఇస్తున్నారు. ప్రతి వారం ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతుంది, ఆ సినిమా కు సంబంధించిన ఇంటర్వ్యూలను బిత్తిరి సత్తి తో చేయిస్తున్నారు.
సినిమా స్టార్స్ ని ఇంటర్వ్యూ చేయడానికి బిత్తిరి సత్తి కి మూడు నుండి నాలుగు గంటల సమయం పడుతుంది. అందుకోసం ఒక రోజు ముందే హోంవర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మొత్తంగా ఒకటిన్నర రోజు ఇంటర్వ్యూ కోసం బిత్తిరి సత్తి కష్టపడాల్సి ఉంటుంది. ఆ ఒకటిన్నర రోజు కు గాను బిత్తిరి సత్తి ఏకంగా రెండున్నర లక్షల నుండి మూడున్నర లక్షల పారితోషికం అందుకుంటున్న తెలుస్తుంది. అంతే కాకుండా ఆ ఇంటర్వ్యూలో తన యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం వల్ల కూడా బిత్తిరి సత్తి కి బాగానే లాభం వస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే మొత్తంగా నాలుగు లక్షల నుండి ఐదు లక్షల వరకు ఇంటర్వ్యూకి బిత్తిరి సత్తి దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
Bithiri Sathi charges for a single interview
ఒకప్పుడు సినిమాల్లో సహాయ దర్శకుడిగా చేయడం కోసం ఎంతో మంది దర్శకులను సంప్రదించి నిరాశ పడ్డ బిత్తిరి సత్తి ఇప్పుడు పలువురు ప్రముఖ దర్శకుల ముందు కూర్చుని వాళ్ళని ఇంటర్వ్యూ చేసే స్థాయికి వచ్చాడు. ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ అంటే ఇష్టపడతారు. అందుకే ఆయన ప్రతి వారం కూడా ఏదో ఒక ఇంటర్వ్యూలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా రష్మిక మందన ను సీతారామం సినిమా కోసం ఇంటర్వ్యూ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ బాబు తో సర్కారు వారి పాట కోసం బిత్తిరి సత్తి చేసిన ఇంటర్వ్యూ బాగా వైరల్ అయింది. అప్పటి నుండి బిత్తిరోడు బిజీ అయ్యాడు.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.