Breaking : ఆసుపత్రులో ప్రముఖ నటుడు – బతకడం కష్టమే అంటోన్న డాక్టర్లు?

Authored By Breaking News 2 | The Telugu News | Published on: January 14, 2023, 5:00 pm

Breaking : బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా తెలుసు కదా. ఆయన గుర్రపు స్వారీ చేస్తూ స్పృహ తప్పి పడిపోయారు. ఆయనకు చాలా గాయాలయ్యాయి. గుర్రం నుంచి కింద పడటంతో ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆయన్ను వెంటనే ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆయనకు ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. ఈ ఘటన కొన్ని రోజుల క్రితం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రీట్ మెంట్ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఆయనకు పూర్తి బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్లు సూచించారు.

రణదీప్ హుడ గతంలో కూడా పలుసార్లు గాయాలపాలయ్యారు. రాధే సినిమాలోని సీక్వెన్స్ షూట్ చేస్తున్న సమయంలోనూ రణదీప్ గాయపడ్డారు. అప్పుడు ఆయన కుడి కాలుకు సర్జరీ అయింది. ఆ తర్వాత ఓ వెబ్ సిరీస్ షూటింగ్ లోనూ గాయాలయ్యాయి. తాజాగా గుర్రం మీద స్వారీ చేస్తూ ఆయన గాయాల పాలయ్యారు. ఆయన తన ట్రీట్ మెంట్ కు సంబంధించి ఎప్పటికప్పుడు ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే.. రణదీప్ ఇటీవల బాగా బరువు తగ్గారు. సావర్కర్ అనే సినిమా కోసం ఆయన తగ్గారు.

bollywood actor randeep hooda injured seriously

bollywood actor randeep hooda injured seriously

Breaking : సావర్కర్ సినిమా కోసం ఇప్పటికే బరువు తగ్గిన రణదీప్

క్యాట్ అనే నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ప్రమోషన్స్ లో ఈ మధ్య బిజీగా గడిపారు రణదీప్. అయితే.. ఆయన గుర్రం స్వారీ చేస్తూ స్పృహ తప్పి పడిపోవడానికి కారణం కళ్లు తిరగడమేనని.. బరువు తగ్గడం కోసం డైటింగ్ చేస్తున్నాడని.. తేలికైన డైట్ తీసుకుంటున్నాడని అందుకే ఆయన కళ్లు తిరిగి కింద పడిపోయి ఉంటాడని భావిస్తున్నారు. సావర్కర్ సినిమా కోసం ఆయన 22 కిలో బరువు తగ్గాలట. అందుకోసమే కఠినమైన శ్రమ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా రణదీప్ అలా పడిపోవడం వల్ల మళ్లీ ఆరోగ్యం క్షీణించడంపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Breaking News 2

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp