హీరోయిన్ నడుము సైజ్ మారడం కోసం నరకం చూపించిన ప్రొడ్యూసర్ లు .. వామ్మో ఇంత దారుణంగానా !

Advertisement

సినీ పరిశ్రమలో చాలామంది హీరోయిన్ లు కొన్ని కొన్ని సార్లు తమకు నచ్చని పనులు కూడా చేయాల్సి వస్తుంది. అది గ్లామర్ విషయంలో కావచ్చు ఇంకా మరేదైనా కావచ్చు. ట్రెడిషనల్ గా కనిపించిన హీరోయిన్స్ కూడా తర్వాత ఎక్స్పోజింగ్ విషయంలో హద్దులు దాటుతుంటారు. ప్రేక్షకులను మెప్పించకపోతే మొదటి సినిమాతోనే కెరియర్ డ్రాప్ లో పడిపోతుంది. తాజాగా ఓ బాలీవుడ్ బ్యూటీ శరీర ఆకృతి గురించి వచ్చిన కామెంట్స్ రిప్లై ఇచ్చారు. హుమా ఖురేషి బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతుంది. అలియా భట్ నటించిన ‘ గంగుబాయి కథియవాడి ‘ లో ఓ పాటలో అద్భుతమైన అభినయంతో అభిమానులను కట్టిపడేసింది.

Advertisement

ఇక ఈమె చాలా ఓపెన్ మైండెడ్. ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడుతుంది. తాజాగా అధిక బరువు బొద్దుతనాన్ని కలిగి ఉండడం పై గళం పెట్టింది. సన్నని నడుమును మాత్రమే కలిగి ఉండాలని సమాజం డిమాండ్ అంతగా పట్టించుకోకూడదని ఆమె అభిప్రాయపడింది. సన్నని నడుము కంటే ముఖ్యమైనది వ్యక్తిత్వం. ఎవరైనా వ్యక్తిత్వాన్ని పెంపొందించడంపై దృష్టికి పెట్టాలి. అంతేకానీ స్త్రీల శరీరాకృతి ఎలా ఉందనేది మీకు అనవసరం అంటూ ప్రశ్నించింది. ఎవరు ఇష్టం వారిది ఎవరి శరీరం ఎలా ఉండాలో అది వారి ఇష్టమని గట్టిగా వాదించారు.

Advertisement
Bollywood huma khureshi comments on producer
Bollywood huma khureshi comments on producer

నేను ఎప్పుడు స్టార్ల వెంట పడలేదు. ఫలానా అమ్మాయిల ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదు. ఒకవేళ అలా మారిన అది నేను కాదు అని వ్యాఖ్యానించారు. నేను ఎప్పుడు రెడ్ కార్పెట్ పై నిరూపించే అమ్మాయిగా, ప్రతి సంవత్సరం కేమ్స్ కి వెళ్లే అర్హురాలిగా అన్ని విధాల ఫ్యాషన్ రంగంలో రాణించే కళాకారునిగా నన్ను నేను చూడాలనుకుంటున్నాను. నేను నా ఫ్యాషన్ ప్రేమిస్తున్నాను. ఈ ప్రపంచాలన్నింటినీ చుట్టేసే నటిగా ఉండాలనుకుంటున్నాను అని హుమా చెప్పారు. ఇకపోతే ఇటీవల ఈ బ్యూటీ తర్లా దలాల్ జీవితం ఆధారంగా తెరకెక్కిన తర్లా సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ‘ పూజ మేరీ జాన్ ‘ సినిమాలో నటిస్తుంది.

Advertisement
Advertisement