Breaking news for Pawan Kalyan and Prabhas fans
Pawan Kalyan – Prabhas : ఏ సినీ వుడ్ అయినా సరే ఫ్యాన్స్ వార్ అనేది ఉంటూనే ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో వైరానికి దూరంగా స్టార్ లంతా ఒకరితో ఒకరు కలిసిపోయి ఉంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పాన్ ఇండియా లెవెల్ లో హిట్లు కొట్టాలని తపిస్తున్నారు. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య భీమవరం మరియు పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న ఫ్యాన్ వార్ గురించి అందరికీ తెలిసిందే. ఇక ఒకానొకప్పుడు ఆ ప్రాంతాలలో 144 సెక్షన్ ను అమలు చేశారు అంటే అర్థం చేసుకోవాలి. దీని అర్థం పవర్ స్టార్ అంటే రెబల్ స్టార్ కి పగ ప్రతీకారమా? అంటే వారి మధ్య లాంటివి ఏమీ ఉండవు. అవి కేవలం అభిమానుల్లో ఒక సెక్షన్ సృష్టించే రాజకీయ పన్నాగాలాంటివని చెప్పాలి.సెక్షన్ సృష్టించే రాజకీయ పన్నాగాలాంటివని చెప్పాలి.
ఇది చాలా సందర్భాలలో ప్రూవ్ కూడా అయింది అయితే హీరోలు ఎవరు విజయం సాధించినా సరే ఒకరినొకరు అభినందించుకుంటారు. ఆ విషయాన్ని వారు కూడా ఆస్వాదిస్తామని చెబుతుంటారు. అలాంటి స్నేహబంధం ప్రతి హీరో మధ్య ఉంటుంది. మరి ఫ్యాన్స్ మధ్య ఎందుకు ఈ గడ బీడ లు అనేది ఎవరికీ అర్థంకాదని చెప్పాలి. అయితే ఇప్పుడు సాహో తీసిన సుజిత్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ప్రభాస్ నటించిన సాహో భారి అంచనాలతో విడుదలై ఫ్లాపైనప్పటికీ , టెక్నికల్ గ్లిమ్స్ పై ప్రశంసలు కురిసాయి. ఇంతటి భారీ సినిమాను కిడ్ ఎలా హ్యాండిల్ చేయగలిగాడు అన్న సందేహాలు ప్రతి ఒక్కరికి వచ్చాయి. అయితే సుజిత్ అసమాన్యుడినని నిరూపిస్తూ ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ తోనే సినిమాని లాంచ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇంకా ఈ సినిమాకు డివివి దానయ్య నిర్మాతక గా వ్యవహరిస్తున్నారు.
Breaking news for Pawan Kalyan and Prabhas fans
ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సినిమా ప్రస్తావన ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రేండింగా ఉంది. ఈ ప్రకటన విడుదలైన కొద్దినిమిషాల్లోనే ఈ న్యూస్ వైరల్ అయింది. అభిమానులంతా పోస్టర్లోని కోడ్ ను డీ కోడ్ చేసే నిమగ్నులయ్యారు. పవన్ సుజిత్ మరియు పవన్ కళ్యాణ్ తొలి కలయిక పై ఈ కాంబినేషన్ బిగ్ బ్యాంగ్ గా అలరించబోతుందని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ లో హృదయపూర్వకంగా వీరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభాస్ నుండి పవన్ స్టార్ కి శుభాకాంక్షలు అందడంతో ఫాన్స్ లో ఉత్సాహం పెరిగింది. అగ్ర హీరోల నడుమ స్నేహబంధం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ఓ మల్టీ స్టార్ సినిమా వస్తే బాక్స్ ఆఫీస్ బద్దలవుతుందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.