
Bullet Bandi Fame Husband Ashok Caught To ACB
Bullet Bandi Fame : అతనొక ప్రభుత్వ అధికారి.లక్షల్లో జీతం ఉంటుంది. కానీ అక్రమ సంపాదన మోజులో పడి ఏకంగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. ఇంకేముంది జీవితం బుగ్గిపాలు. ప్రభుత్వ అధికారులు లంచం తీసుకోవడం కామన్. ఏసీబీకి చిక్కడం కూడా కామన్ అయిపోయిందని చాలా మంది చెప్పుకుంటున్నారు.వీరు తమకు వచ్చే జీతం కంటే అక్రమంగా చాలా సంపాదిస్తున్నారని బయట టాక్.
హైదరాబాద్‌లోని బడంగ్ పేట మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి అశోక్ రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఓ ఇంటికి సంబంధించిన అనుమతి మంజూరు చేసేందుకు యాజమాని దగ్గర లంచం డిమాండ్ చేసిన అశోక్.. సరిగ్గా డబ్బులు తీసుకుంటున్న టైంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
Bullet Bandi Fame Husband Ashok Caught To ACB
దీంతో అతని ఇంట్లో కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదిలాఉండగా అశోక్ ప్రభుత్వ అధికారి అని మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ గతంలో తన భార్య వలన అతను ఓవర్ నైట్ ఫేమ్ అయిపోయాడు. దీనికి కారణం అతని పెళ్లి రోజున తన భార్య బుల్లెట్ బండి సాంగ్‌కు డ్యాన్స్ చేయడమే.
అప్పగింతల సమయంలో అశోక్ భార్య .. సింగర్ మోహన భార్గవి పాడిన సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ జంట ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. వీరిని పలు టీవీ చానెళ్లు కూడా ఇంటర్వ్యూ చేశాయి. వీరిద్దరిని రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు తెలిసేలా చేసింది బుల్లెట్ బండి సాంగ్‌కు పెళ్లికూతురు డ్యాన్స్ చేసిన వీడియో.. కాగా, ఇప్పుడు అశోక్ ఏసీబీకి దొరకడంతో ఆ ఫేమ్ ఒక్కసారిగా పోయిందని కొందరు కామెంట్స్ చేస్తున్నాురు..
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.