Catherine Tresa : అలా అందాలన్నీ బయటపెట్టేసి.. సెగలు రేపుతున్న క్యాథెరిన్..
Catherine Tresa : బ్యూటీ.. క్యాథెరిన్ త్రెసా ‘చమ్మక్ చల్లో’ చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ లో ఈ భామ పలువురు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది. గ్లామర్ రోల్స్ ప్లే చేయడంలో స్పెషల్ రికగ్నిషన్ తెచ్చుకుంది క్యాథెరిన్ త్రెసా.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో, సరైనోడు’ చిత్రాలతో పాటు పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ఈ సుందరి.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
తాజాగా ఈ భామ సోషల్ మీడయా వేదికగా షేర్ చేసిన ఫొటో నెట్టింట హీట్ పెంచేస్తోంది. సదరు ఫొటో నెట్టింట తెగ వైరలవుతోంది. రెడ్ కలర్ డ్రెస్సులో తొడలు కనిపించేలా డ్రెస్ డిజైన్ చేశారు.సదరు డ్రెస్సులో క్యాథెరిన్ త్రెసా.. తన తొడల వైపునకు తానే చూసుకుంటు సెగలు రేపుతోంది. ఈ ఫొటోను చూసి నెటిజన్లు వెరీబ్యూటీ, సో అని కామెంట్స్ చేస్తున్నారు. క్యాథెరిన్ ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

catherine tresa shared her latest photo in got viral
Catherine Tresa : క్రేజీ డ్రెస్సులో అలా కిందికి చూస్తూ.. కైపెక్కిస్తున్న భామ..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో చివరగా ప్రేక్షకులకు కనిపించింది ఈ భామ. ప్రస్తుతం ‘బింబిసార, భళా తందనాన, మాచర్ల నియోజకవర్గం’ ఫిల్మ్స్‌లో కథానాయికగా నటిస్తోంది. క్యాథెరిన్ తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది.