Dhee Show : చాటింగ్‌, కాల్స్‌లో రొమాన్స్.. బయటపడ్డ ఢీ కంటెస్టెంట్ల భాగోతం.. వీడియో

Dhee Show ఢీ షో Dhee Show గురించి రకరకాల రూమర్లు వినిపిస్తుంటాయి. ఇక ఆ మధ్య రాకేశ్ మాస్టర్ అయితే ఢీ షో  Dhee Showపరువుతీసేశాడు. తుప్పలు, పొదల్లోకి వెళ్తారు. పిలిచినా రారు ఇష్టమొచ్చినట్టుగా అక్కడి వ్యవహారం ఉంటుందని, అది తనకు నచ్చలేదని, అందరి మీద ఫైర్ అయ్యానని రాకేశ్ మాస్టర్ చెప్పుకొచ్చాడు. అలా ఢీ షో Dhee Show మీద ఎప్పుడూ కూడా ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది.

Chating Reval Nainika And Sai In Dhee Show

ఇక కంటెస్టెంట్ల మధ్య ప్రేమ వ్యవహారాలు నడుస్తాయన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ఢీ Dhee Show కంటెస్టెంట్లు చేసే రీల్ వీడియోలను షేర్ చేయడం, అందులో ఢీ కంటెస్టెంట్లు ముద్దులతో రెచ్చిపోవడం అందరికీ తెలిసిందే. తాజాగా నైనిక, సాయి అనే కంటెస్టెంట్ల మధ్య వ్యవహారం బయటకు వచ్చింది. వచ్చే వారం రాబోతోన్న ీ ఎపిసోడ్ ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు.

బయటపడ్డ ఢీ కంటెస్టెంట్ల భాగోతం Dhee Show

Chating Reval Nainika And Sai In Dhee Show

ఇందులో నైనిక, సాయి అదిరిపోయే రొమాంటిక్ పర్ఫామెన్స్ చేశారు. ఇక జడ్జ్‌ల ఈ జంట కూపీ లాగే ప్రయత్నం చేశారు. సాయి ఎందుకు అంత భయపడుతున్నావ్.. కొత్త అని ఇలా చేస్తున్నావా? అని అడిగేశారు. ఎంతో చెప్పాలని అనుకుంటాను.. దగ్గరికి వెళ్లి కళ్లలోకి చూసే సరికి అంతా మరిచిపోతాను అని సాయి అన్నాడు. చాటింగ్, ఫోన్ కాల్స్‌లో రొమాన్స్ చేస్తాడు.. ఇంక చేయడం లేదు.. వాడే నర్వస్‌గా ఫీల్ అవుతున్నాడు అని నైనిక అసలు విషయం బయట పెట్టేసింది.

ఇది కూడా చ‌ద‌వండి ==> లేడీ గెటప్పులో శ్రుతి మించిన అవినాష్.. ఆ షోలో కమెడియన్ హల్చల్.. వీడియో !

ఇది కూడా చ‌ద‌వండి ==> బ్లాక్ డ్ర‌స్‌లో రంగమ్మత్త అద‌ర‌హో.. వైర‌ల్ ఫిక్స్‌…!

ఇది కూడా చ‌ద‌వండి ==>  శ్రీముఖి పరువుపాయే.. శరీరాకృతిపై సద్దాం కామెంట్స్

ఇది కూడా చ‌ద‌వండి ==> ప్రియమణి పెళ్లిపై గందగగోళం.. ఆమె ఆరోపణలతో కొత్త మలుపు

Recent Posts

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

55 minutes ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

2 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

3 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

4 hours ago

Rains | రానున్న మూడు రోజుల‌లో భారీ వ‌ర్షాలు.. ఆ జిల్లాల‌కి బిగ్ అలర్ట్‌

Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌…

5 hours ago

Kiwi fruit | ఆరోగ్యానికి వరంగా కివి పండు.. ప్రతిరోజూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే!

Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…

6 hours ago

Ginger | ఇంటింటి వంటకాలతో ఈజీగా బరువు తగ్గొచ్చు.. అల్లం టీ, డీటాక్స్ వాటర్ తో ఫలితాలు ఖచ్చితం!

Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్‌ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…

7 hours ago

Morning Tiffin | ఉద‌యం టిఫిన్ చేయ‌డం స్కిప్ చేస్తున్నారా.. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది

Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…

8 hours ago