Avinash : లేడీ గెటప్పులో శ్రుతి మించిన అవినాష్.. ఆ షోలో కమెడియన్ హల్చల్.. వీడియో !
Avinash బుల్లితెరపై ఈ మధ్య ఎంటర్టైన్మెంట్ షోలకు ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ వంటి రెగ్యులర్ షోలు కాకుండా పండులకు వచ్చే స్పెషల్ ఈవెంట్లు బాగానే ఉంటాయి. ఇక ఈ క్రమంలో జీ తెలుగు, స్టార్ మాలో కొత్త ప్రోగ్రాంలు వస్తున్నాయి. బిగ్ బాస్ కంటెస్టెంట్లతో ఆ మధ్య శ్రీముఖి చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు పరివార్ చాంపియన్ షిప్ అంటూ శ్రీముఖి ముందుకు వచ్చారు. ఇందులో స్టార్ మా సీరియల్ స్టార్స్ అందరూ వచ్చేశారు.

jabardasth avinash over action in parivaar championship
రెచ్చిపోయిన అవినాష్ Avinash
అయితే స్టార్ మా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే అవినాష్ మాత్రమే అన్న భ్రమలో ఉంది. అందుకే కామెడీ స్టార్స్ బాధ్యతను అవినాష్ Avinash కు అప్పగించారు. అలా ఇప్పుడు పరివార్ చాంపియన్ షిప్ షోను కూడా అవినాష్ Avinash భుజాల మీదే వేసినట్టున్నారు. ఆల్ రౌండర్‌గా అవినాష్ Avinash కనిపించినట్టున్నారు. అయితే అంతా బాగానే ఉన్నా కూడా లేడీ గెటప్పులో వచ్చిన అవినాష్ చేసిన చేష్టలు మాత్రం వికారంగా ఉన్నాయి.

jabardasth avinash over action in parivaar championship
మీద మీద పడిపోవడం, చీరను ఎత్తడం, క్యాట్ వాక్‌ను సైతం భ్రష్టు పట్టించడం ఇలా ఎన్నెన్నో ఘోరాలున్నాయి. ఇక అవినాష్ Avinash చేసిందే అతి అనుకుంటే సీరియల్ హీరో, హీరోయిన్లు అతడిని అనుసరించడం మరింత ఘోరంగా మారింది. మొత్తానికి పరివార్ చాంపియన్ షిప్‌తో బుల్లితెర తారలంతా ఒకే చోటకు వచ్చినట్టు అయింది. ఈ ఆదివారం సందడి అంతా బుల్లితెర మీదే కనిపించబోతోంది.
All in one #Avinash entertainment peaks lo undi..Don’t miss him in action! ???? #StarMaaParivaarChampionship Part -1This Sunday at 6 PM on #StarMaa#SundayFunday pic.twitter.com/pUWMILU3oa
— starmaa (@StarMaa) July 22, 2021
ఇది కూడా చదవండి ==> ప్రియమణి పెళ్లిపై గందగగోళం.. ఆమె ఆరోపణలతో కొత్త మలుపు
ఇది కూడా చదవండి ==> శ్రీముఖి పరువుపాయే.. శరీరాకృతిపై సద్దాం కామెంట్స్
ఇది కూడా చదవండి ==> బ్లాక్ డ్రస్‌లో రంగమ్మత్త అదరహో.. వైరల్ ఫిక్స్…!
ఇది కూడా చదవండి ==> టిక్ టాక్ దుర్గారావు నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..?