Anasuya : బ్లాక్ డ్రస్‌లో రంగమ్మత్త అదరహో.. వైరల్ ఫిక్స్…!
Anasuya : జబర్దస్త్ షో తో ప్రేక్షకులను సుదీర్ఘ కాలంగా ఎంటర్ టైన్ చేస్తున్న ముద్దుగుమ్మ అనసూయ Anasuya. ఏ యాంకర్ కు కూడా రానంత హాట్ బ్యూటీగా ఈమెకు పేరు వచ్చింది. ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా అనసూయ Anasuya ను ఆరాధించే వారు ఎంతో మంది ఉంటారు అనడంలో సందేహం లేదు. ముద్దుగుమ్మ అనసూయ ప్రస్తుతం సినిమాల్లో కూడా బిజీగా ఉంది.

Anchor Anasuya Bharadwaj Latest Black Dress pics Viral
ప్రతి గురువారం జబర్దస్త్ షో ప్రసారం కాబోతుంది. ఆ షో లో తన ఔట్ ఫిట్ కు సంబంధించిన ఫొటోలను గురువారం ఉదయం సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అనసూయ ఈ రోజు ఎపిసోడ్ లో ఈ కాస్ట్యూమ్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Anchor Anasuya Bharadwaj Latest Black Dress pics Viral
జబర్దస్త్ అందం నీది అనసూయ Anasuya
ఈసారి ఎక్స్ పోజింగ్ కాని.. నడుము కనిపించడం కాని లేదు. కనీసం వేజ్ షో కూడా లేదు అంటూ కొందరు అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం పద్దతైన బట్టల్లో భలే ఉన్నారు మేడం మీరు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Anchor Anasuya Bharadwaj Latest Black Dress pics Viral
జబర్దస్త్ అందం నీది అంటూ చాలా మంది నెటిజన్స్ ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మీ అందం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. మీరు అందంగా కనిపించడం మాత్రమే కాకుండా మీ కామెడీ టైమింగ్ కూడా ఈమద్య బాగా మారిందని అంటున్నారు.ఇక రంగస్థలం సినిమా లో రంగమ్మత్త పాత్రలో నటించిన అనసూయ అంతకు మించి మాస్ పాత్రను పుష్ప లో చేస్తుందట.

Anchor Anasuya Bharadwaj Latest Black Dress pics Viral
అంద్బుతమైన పాత్రను సుకుమార్ తనకు ఇచ్చాడు అంటూ అనసూయ తన సన్నిహితుల వద్ద చెప్పుతోందట. మొత్తానికి అనసూయ Anasuya ఇద్దరు పిల్లల తల్లి అయ్యి నాలుగు పదుల వయసుకు దగ్గరుకు వస్తున్నా కూడా ఇంత యాక్టివ్ గా ఉండటం అందంగా కనిపించడం ఆమె లక్ అంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్.
ఇది కూడా చదవండి ==> గుడ్ న్యూస్.. యూట్యూబ్ లో కొత్త ఫీచర్.. యూట్యూబ్ క్రియేటర్స్ కు ఇక డబ్బులే డబ్బులు
ఇది కూడా చదవండి ==> టిక్ టాక్ దుర్గారావు నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> ఏరా రవి… విష్ణుప్రియ ఓవర్ యాక్షన్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన యాంకర్ రవి…!
ఇది కూడా చదవండి ==> రక్తాన్ని కళ్లచూడని పండుగను చేసుకోండి.. బక్రీద్‌పై యాంకర్ రష్మీ కామెంట్స్ వైరల్..!