
Chelleli kapuram Fame Jaya Harika Byra Fun in Zee Telugu Bonala jathara
Jaya Harika : బుల్లితెర తారలు స్టేజ్ మీద ఒక్కోసారి హద్దులు దాటుతుంటారు. తామేమీ మాట్లాడుతున్నామో తెలియక వాగేస్తుంటారు. కొన్ని సార్లు అవి నవ్వును పుట్టిస్తుంటాయి. ఇంకొన్ని సార్లు ముక్కున వేలేసుకునేలా చేస్తుంటాయి. అయితే ఇప్పుడు జీ తెలుగులో బోనాల జాతర అంటూ ఓ ఈవెంట్ రాబోతోంది. ఇందులో శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరిస్తోంది. ఇందులో జీ తెలుగు, స్టార్ మా సీరియల్ తారలు వచ్చారు. అలా గెస్టులుగా వచ్చిన ప్రతీ ఒక్కరినీ జాతర అంటే ఏంటి.. జాతర గురించి చెప్పమని శ్రీముఖి అడుగుతుంటుంది. అలా హరిత వచ్చింది. ఆమెను శ్రీముఖి జాతర గురించి అడిగింది. తనకు జీ తెలుగు వచ్చినప్పుడుల్లా జాతర లానే ఉంటుందని తెలివైన సమాధానం చెప్పుకుని తప్పించుకుంది.
ఇక చెల్లెలి కాపురం ఫేమ్ పౌర్ణమి అలియాస్ హారిక వచ్చింది. తన భర్తతో కలిసి ఈ షోకు వచ్చింది. ఈ జోడి ఆల్రెడీ స్టార్ మాలో సందడి చేసింది. ఓంకార్ ఇస్మార్ట్ జోడి షోలో ఈ జంట పాల్గొంది. అయితే చివరి వరకు పోటీలో నిలబడ లేకపోయింది. మధ్యలో ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అది వేరే కథ. కానీ ఇప్పుడు జీ తెలుగు ఈవెంట్లలో సందడి చేస్తోంది. స్టేజ్ మీదకు భర్తతో సహా హారిక వచ్చింది. జాతర అంటే ఏంటి? నీకు ఏం గుర్తుకు వస్తుంది? అని శ్రీముఖి అడుగుతుంది. దీంతో హారిక ఎవ్వరూ ఊహించని సమాధానం చెబుతుంది. నాకు ప్రతీ రోజూ ఇంట్లో జాతరే అని చెబుతుంది. ఇక ఆ సమాధానంలో అందరికీ డబుల్ మీనింగ్ కనిపించింది. శ్రీముఖి మొహం ఒక్కసారిగా మారిపోయింది.
Chelleli kapuram Fame Jaya Harika Byra Fun in Zee Telugu Bonala jathara
ఇక గెస్టుల్లో అయితే శ్రుతి, శివ జ్యోతి, హరిత ఇలా అందరూ పగలబడి నవ్వేశారు. శివజ్యోతి అయితే కిందపడి దొర్లేలా అనిపించింది. సింగర్ మధుప్రియ సైతం తెగ నవ్వేసింది. ఆమె తెలిసి అలా అనేసిందో.. పుసుక్కున నోరు జారిందో గానీ అందరి ముందు నవ్వులపాలైంది. హారిక కామెంట్లతో అందరూ షాక్ అవ్వడం అయితే జరిగింది. ఈ ప్రోమోలో అలాంటి ఎన్నో ట్విస్టులు, షాకులున్నాయి. రోహిణి అయితే నిజంగానే అందరినీ తెగ నవ్వించేసింది.
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
This website uses cookies.