Star Heroine : చిన్న పిల్లాడితో హీరోయిన్ లిప్ కిస్.. సిగ్గు అనేది పూర్తిగా వదిలేసావా మహా తల్లి… వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Star Heroine : చిన్న పిల్లాడితో హీరోయిన్ లిప్ కిస్.. సిగ్గు అనేది పూర్తిగా వదిలేసావా మహా తల్లి… వీడియో

 Authored By kranthi | The Telugu News | Updated on :23 March 2023,10:00 pm

Star Heroine : చిన్నపిల్లలకు ఎవరైనా ముద్దు ఇస్తారు. వాళ్లు చిన్న పిల్లలు కాబట్టి ముద్దు ముద్దుగా కనిపిస్తారు కాబట్టి వాళ్లను చూడగానే ముద్దు ఇవ్వాలని అనిపిస్తుంది. చిన్నపిల్లలు అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ల మీద ఉన్న ప్రేమ, అభిమానానికి గుర్తుగా కిస్ ఇస్తుంటాం. చాలామంది పిల్లలకు చెంప మీద ముద్దు ఇస్తుంటారు. కానీ.. మరికొందరు అయితే నేరుగా చిన్నపిల్లల లిప్ మీదనే కిస్ ఇస్తుంటారు. చిన్నపిల్లల పెదాలను తరిమేస్తారు.

చిన్నపిల్లల పెదాల మీద ముద్దు పెట్టి తమ ప్రేమను చూపించుకుంటూ ఉంటారు.అలా.. బాలీవుడ్ నటి ఛవి మిట్టల్ కూడా చిన్నపిల్లలకు లిప్ కిస్ ఇచ్చింది. అయితే ఆమె లిప్ కిస్ ఇచ్చింది ఎవరికో కాదు. తన సొంత పిల్లలకు. ఎవరికి అయితే ఏంటి.. అలా చిన్నపిల్లలకు లిప్ కిస్ ఇవ్వడం ఏంటి.. అంటూ నెటిజన్లు ఆమెను ఏకిపారేస్తున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

chhavi mittal lip ks to kids trolled by netizens

chhavi mittal lip ks to kids trolled by netizens

Star Heroine : మీ రోగాలను పిల్లలకు అంటిస్తారా?

చిన్నపిల్లలు అంటేనే చాలా సెన్సిటివ్ గా ఉంటారు. అలాంటి పిల్లలకు లిప్ కిస్ ఇస్తే మీ నోట్లోని బ్యాక్టీరియా మొత్తం వాళ్ల నోట్లోకి వెళ్తుంది. వాళ్లకు లేనిపోని రోగాలు వస్తాయి. ఇది పిల్లల ఆరోగ్యానికి ఎంత మాత్రం సరైనది కాదు.. అంటూ ఆమెకు కొందరు సలహాలు ఇస్తున్నారు. తన పిల్లలకు మిట్టల్ లిప్ కిస్ ఇస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా.. మిట్టల్ మాత్రం వాటిపై వెనక్కి తగ్గలేదు. తమ పిల్లలకు లిప్ కిస్ ఇచ్చిన మరిన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. పిల్లలపై తనకున్న ప్రేమను ఇలా చూపించుకుంటున్నాను అన్నట్టుగా నెటిజన్లకు కౌంటర్ ఇచ్చింది మిట్టల్. ఏది ఏమైనా.. ఆ ఫోటోలు మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Chhavi Mittal (@chhavihussein)

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది