Chinmayi : ప‌నీపాటా లేదా అంటూ… దారుణంగా తిట్టిన చిన్మ‌యి

Authored By Sam C | The Telugu News | Published on: July 28, 2022, 5:20 pm

Chinmayi : స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఇటీవ‌ల ఎంత హాట్ టాపిక్‌గా మారాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ర‌ణ్ వీర్ సింగ్ చేసిన నగ్న ఫోటో షూట్ దేశ వ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేసింది. కొంత మంది హీరోలు కూడా ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. విష్ణు విశాల్ కూడా ఇలాంటి ట్రెండ్ ఫాలో అయ్యాడు. బెడ్డు మీద నగ్నంగా ఉన్నటువంటి ఫోటోలను గుత్తా జ్వాల క్లిక్‌మనిపించిందట. ఇక దుప్పటి కప్పుకున్న ఫోటోలను విష్ణు విశాల్ నెట్టింట్లో షేర్ చేశాడు. ఆ త‌ర్వాత గీతా మాధురి భ‌ర్త కూడా నగ్నంగా క‌నిపించాడు. మ‌రి కొంద‌రు కూడా దీనిని ఫాలో అవుతున్నారు.

హీరోయిన్లు సైతం ఆ ఫోటో షూట్లను చూసి మెచ్చుకున్నారు. కానీ కొంత మంది సాధారణ జనం మాత్రం విపరీతంగా ట్రోల్ చేసి పడేశారు. నెగెటివ్ కామెంట్లతో రెచ్చిపోయారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కొందరు మహిళలు కేసు కూడా నమోదు చేశారు.ఈ విషయాన్ని మంచు లక్ష్మీ తెలుసుకుని ఆశ్చర్యపోయింది. ఇది నిజం కాలేదు.. కాకూడదు.. మీరు సీరియస్‌గానే అంటున్నారా? అంటూ ట్వీట్ వేసింది. ఎప్పుడు ఇలాంటి విష‌యాల‌పై స్పందించే చిన్మయి తాజాగా ఈ వివాదం మీద కౌంటర్ వేసింది.

Chinmayi Sripada Fires On Women Case

Chinmayi Sripada Fires On Women Case

Chinmayi : చిన్మ‌యి సెటైర్స్..

‘ఈ కేసు వేసిన మహిళలకు అసలు బుద్ది ఉందా? పనీ పాట లేదా?.. ఇలాంటి వేస్ట్ కేసులు వేసి.. న్యాయస్థానం టైంను వేస్ట్ చేస్తున్నారు.. దానికి బదులు రేప్ చేసిన ప్రజా ప్రతినిధులకు ఎలా రాజకీయ పార్టీలు టికెట్లు ఇస్తున్నాయని కేసులు వేయొచ్చు కదా?.. మహిళలను వేధించే ఎంపీలు, ఆడవాళ్ల మధ్యలో డ్యాన్సులు వేసే సీఎంల మీద ఫిర్యాదులు చేయొచ్చు కదా?. . ఓ ఇదంతా అటెన్షన్ కోసం.. మహిళలు, వారి రక్షణ కోసం ఇదంతా చేయలేదు అంటూ చిన్మయి కౌంటర్లు వేసింది. చిన్మ‌యి స‌హజంగా స్త్రీల‌పై ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప‌లు విష‌యాల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తుంటుంది.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp