Chiranjeevi : చిరంజీవి రేంజ్ అది.. ఓవర్సీస్ లో ఆచార్య బిజినెస్ చూస్తే నోట మాట రాదు ..!

Advertisement
Advertisement

Chiranjeevi : చిరంజీవి సినిమాలను ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో , ఆయనకు అభిమానుల్లో ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు మించిన చరిష్మా చిరంజీవి సొంతం . ఇక ఆయన సినిమా వస్తుందంటే అభిమానులకు పండుగే. ఇక ఆయన సినిమాల బిజినెస్ విషయానికి వస్తే అంచనాలు మించిపోతాయ్ . ఏ మూవీ రిలీజ్ అయినా హాట్ కేకుల్లా అమ్ముడవుతుంటాయి. మెగాస్టార్ చిరంజీవి , కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందనున్న బిగ్ బడ్జెట్ సినిమా ఆచార్య ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. చిరు హీరో గా, రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో ఆచార్య మూవీ లో కనిపించనున్నారు. దీనితో ఈ మూవీ పై ప్రేక్షకుల అంచనాలు భారీగానే ఉన్నాయ్.

Advertisement

Chiranjeevi : చిరంజీవి రేంజ్ అది.. ఓవర్సీస్ లో ఆచార్య బిజినెస్ చూస్తే నోట మాట రాదు ..!

మే లో మూవీ రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేయడం తో రోజులు గడుస్తున్నా కొద్దీ ఆచార్య పై అంచనాలు పెరిగిపోతున్నాయి . లేటెస్టు గా ఆచార్య మూవీ ఓవర్సీస్ బిజినెస్ చూస్తే ఇక నోటా మాట రాదు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య మూవీ కి భారీగా బిజినెస్ జరుగుతోంది . ఇక ఓవర్సీస్ లోనూ ఆచార్య బిజినెస్ దుమ్ము దులిపేస్తోంది. మెగాస్టార్ తన గత సినిమాల రికార్డులు అన్నీ బ్రేక్ చేస్తున్నారని టాలీవుడ్ టాక్.ఇప్పటికే ఆచార్య నైజాం హక్కులు రూ.42 కోట్లకు అమ్ముడు పోయాయి . ఇక ఆంధ్ర సీడెడ్ కలిపి రూ.60 కోట్లకు పైగానే బిజినెస్ జరిగింది.

Advertisement

Chiranjeevi : అన్నయ్య సినిమా బిజినెస్ రూ.120 కోట్లట..?

ఇక విదేశీ హక్కుల కోసం రూ.20 కోట్లకు పైగానే కోట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ లో ప్రచారం జోరుగా సాగుతోంది . ఇంకా సినిమా విడుదలే కానే లేదు కానీ అన్నయ్య సినిమా బిజినెస్ రూ.120 కోట్ల మేర చేస్తున్నట్లు లెక్కలు అందుతున్నాయి. ఇది ఇంకా ఫైనల్ కాలేదు . అంతకు మించి బిజినెస్ జరగవచ్చని తెలుస్తోంది. మరో 3 నెలల్లో సినిమా విడుదల చేసేందుకు మేకర్స్ ప్రణాళికలు చేస్తున్నారు . ఇప్పటికే మూవీ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు . మే 13 న ఆచార్య విడుదల కానుంది. మరి బిజినెస్ కి తగ్గట్లుగానే ఆచార్య.. తెరపై ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Passports : ప్రపంచంలోనే టాప్ 5 ఖ‌రీదైన‌, చ‌వ‌కైన పాస్‌పోర్ట్‌లు.. మ‌రి భారతీయ పాస్‌పోర్ట్ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…

9 hours ago

Mahakumbh Mela : జ‌న‌వ‌రి 13 నుంచి మహాకుంభమేళా.. ఈ సారి త‌ప్పిపోతామ‌న్న భ‌యం లేదు, క్రౌడ్ మేనేజ్‌మెంట్‌కు ఏఐ వినియోగం

Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…

11 hours ago

Ola Electric : న‌ష్టాల బాట‌లో ఓలా ఎల‌క్ట్రిక్‌.. 500 ఉద్యోగుల‌కు ఉద్వాస‌న !

Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…

12 hours ago

YSR Congress Party : ఏపీ డిస్కమ్‌లు, అదానీ గ్రూపుల మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదు, విద్యుత్ ఒప్పందాల‌తో రాష్ట్రానికి గణనీయంగా ప్రయోజనం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…

13 hours ago

Hair Tips : చిట్లిన జుట్టుకు ఈ హెయిర్ ప్యాక్ తో చెక్ పెట్టండి…??

Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…

14 hours ago

Bigg Boss Telugu 8 : ఎక్క‌డా త‌గ్గేదే లే అంటున్న గౌత‌మ్.. విశ్వక్ సేన్ సంద‌డి మాములుగా లేదు..!

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజ‌న్ 8 చివ‌రి ద‌శ‌కు రానే వ‌చ్చింది. మూడు వారాల‌లో…

15 hours ago

Winter : చలికాలంలో గీజర్ వాడే ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు…??

Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…

16 hours ago

Ind Vs Aus : సేమ్ సీన్ రిపీట్‌.. బ్యాట‌ర్లు చేత్తులెత్తేయ‌డంతో 150 ప‌రుగుల‌కే భార‌త్ ఆలౌట్

Ind Vs Aus : సొంత గ‌డ్డ‌పై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భార‌త జ‌ట్టుని వైట్ వాష్ చేసింది.…

17 hours ago

This website uses cookies.