Anasuya : భార్యను చీట్ చేసి అనసూయతో సీక్రెట్‌గా యవ్వారం చేసిన చిరంజీవి
Anasuya : మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా షూటింగ్ కంప్లీటైంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.ఇక మలయాళంలో సూపర్ హిట్టైన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరో కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ పాత్రకు సంబంధించిన షూట్ కంప్లీటైంది. మరోవైపు మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నారు. దాంతో పాటు బాబీ సినిమా చేస్తున్నారు.
ఇంకోవైపు వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు.సినిమాలతో బిజీగా ఉన్నా కూడా చిరంజీవి యాడ్‌లో నటించేందుకు ఆసక్తి చూపారు. తాజాగా, ఈ యాడ్ ఫిల్మ్ రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ ప్రకటన చిత్రంలో.. చిరంజీవి, ఖుష్బూ భార్యా భర్తలుగా, అనసూయ శుభగృహ ఏజెంట్ గా యాక్ట్ చేశారు. అయితే ఖుష్బూ పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి సర్ ప్రైజ్ చేయాలనుకుంటాడు. ఇందుకు అనసూయను ఓ అపార్ట్ మెంంట్ వద్ద ఖుష్బూకు తెలియకుండా అనసూయను కలుస్తాడు. అనుమానంతో ఖుష్బూ కూడా చిరు వెనకాలే వస్తుంది.

chiranjeevi acts with anasuya
Anasuya : చిరంజీవి భలే చేశారుగా..
చిరు-అనసూయ యవ్వారం ఏదో తేడాగా ఉండడంతో ఆమె ను ఫాలోఅవుతూ వాళ్లు వెళ్లిన రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ వారిద్దరి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే.. చిరు ఖుష్బూ పుట్టిన రోజు సందర్భంగా ఓ ఇంటిని కొనుగోలు చేసి బహుకరిస్తారు. తన సొంతింటి కలను నెరవేర్చినందుకు ఖుష్బూ ఆనందబాష్పాలతో సంతోషం వ్యక్తం చేస్తుంది. ముగ్గురితోనే కమర్షియల్ యాడ్ చేయడం.. అందులోనూ ప్రతి ఒక్కరి ఎమోషన్ ను చూపించడం పట్ల నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే చిరంజీవి కూడా ట్విట్టర్ వేదికన సుకుమార్ డైరెక్షన్ ను చాలా ఎంజాయి చేసినట్టు తెలిపిన విషయం తెలిసిందే.
View this post on Instagram