Sreeja Konidela : రెండో మొగుడితో విడాకులు.. మూడో పెళ్లికి అంతా రెడీ.. చిరంజీవి కూతురు శ్రీజ చెప్పేసింది..!!

Authored By aruna | The Telugu News | Published on: January 3, 2023, 8:20 pm

Sreeja Konidela : గత ఏడాది నుంచి మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన రూమర్స్ బాగా వినిపిస్తున్నాయి. ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. శ్రీజ మొదట శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఇంట్లో వాళ్లకి ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. ఇక వీరిద్దరికీ ఒక పాప కూడా పుట్టింది. ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో ఇద్దరు విడిపోయారు. తర్వాత శ్రీజ తన తండ్రి దగ్గరికి చేరింది. దీంతో చిరంజీవి ఆమెకు రెండు వివాహం చేసాడు.

తమ కుటుంబ సన్నిహితులైన చిత్తూరు జిల్లాకు చెందిన కళ్యాణ్ దేవ్ ని ఇచ్చి రెండో వివాహం గ్రాండ్ గా చేశారు. ఇక వీరిద్దరికీ కూడా ఒక పాప పుట్టింది. అయితే గత ఏడాది నుంచి శ్రీజ కళ్యాణ్ దేవ్ లు దూరంగా ఉంటూ వస్తున్నారు. మెగా ఫ్యామిలీ కూడా కళ్యాణ్ దేవ్ ని పట్టించుకోవడం మానేసింది. దీంతో వీరిద్దరూ విడిపోతున్నారని త్వరలోనే విడాకులపై అధికారిక ప్రకటన రానుంది. ఇక శ్రీజ కూడా మూడో పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే శ్రీజ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కోట్స్ చూస్తుంటే దాదాపుగా విడాకులు తీసుకుంటుందనే అనుకోవాలి.

chiranjeevi daughter sreeja konidela ready to third marriage

chiranjeevi daughter sreeja konidela ready to third marriage

న్యూ ఇయర్ సందర్భంగా శ్రీజ లాస్ట్ ఇయర్ మూమెంట్స్ అంటూ రాసుకు వచ్చింది. డియర్ 2022, నా లైఫ్ లో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కలిసేలా చేసావ్, నా గురించి బాగా తెలిసిన వ్యక్తి నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ కేరింగా చూసుకునేవాడు, కష్ట సుఖాల్లో తోడు ఉంటూ నాకు సపోర్ట్ చేసేవాడు, తనను కలవడం అద్భుతం, కొత్త ప్రయాణం మొదలు కాబోతుంది అని శ్రీజ పోస్ట్ చేసింది. గతేడాది నుంచి శ్రీజ కళ్యాణ్ దేవ్ ఎప్పుడు కలిసి కనిపించలేదు. ఇటీవల తన కూతురు బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఒంటరిగానే చేసుకుంది. ఇప్పుడు కొత్త వ్యక్తితో కొత్త లైఫ్ స్టార్ట్ అంటుందంటే మూడో పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉందని తెలుస్తుంది.

aruna

No bio available for this author.

  1. "November Box Office : నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ వద్ద రక్తపాతం.. క్రేజీ సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఫిక్స్..!"

  2. "Prabhas Imanvi : ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఇన్ని రకాల వంటకాలా..!"

  3. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  4. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  5. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  6. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  7. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp