Chiranjeevi Vs Balakrishna : చిరంజీవి భార్య సురేఖ vs బాలయ్య భార్య వసుంధర… పొద్దున్నే బిగ్ న్యూస్ తెలిసింది..!! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Chiranjeevi Vs Balakrishna : చిరంజీవి భార్య సురేఖ vs బాలయ్య భార్య వసుంధర… పొద్దున్నే బిగ్ న్యూస్ తెలిసింది..!!

ఒకప్పుడు ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు ఎంత క్రేజ్ ఉండేదో ఇప్పుడూ టాలీవుడ్ లో బాలకృష్ణ, చిరంజీవి లకు అంతే క్రేజ్ ఉంది. ఇండస్ట్రీలో ఈ ఇద్దరు హీరోలకు ఒకే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలకృష్ణ చిరంజీవి ల వయసు పైబడుతున్న ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేస్తున్నారు. కుర్ర హీరోల కంటే బాలకృష్ణ, చిరంజీవిలు ఫుల్ యాక్టివ్గా ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికీ కూడా వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను […]

 Authored By prabhas | The Telugu News | Updated on :26 January 2023,2:20 pm

ఒకప్పుడు ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు ఎంత క్రేజ్ ఉండేదో ఇప్పుడూ టాలీవుడ్ లో బాలకృష్ణ, చిరంజీవి లకు అంతే క్రేజ్ ఉంది. ఇండస్ట్రీలో ఈ ఇద్దరు హీరోలకు ఒకే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలకృష్ణ చిరంజీవి ల వయసు పైబడుతున్న ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేస్తున్నారు. కుర్ర హీరోల కంటే బాలకృష్ణ, చిరంజీవిలు ఫుల్ యాక్టివ్గా ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికీ కూడా వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇక ఇటీవలే సంక్రాంతి కానుకగా బాలయ్య వీర సింహారెడ్డి,

చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇద్దరు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ ను తమ ఖాతాలో వేసుకున్నారు. మనకు తెలిసిందే చిరంజీవి భార్య సురేఖ, బాలయ్య భార్య వసుంధర ఎంత చక్కగా ఉంటారో. బయటకు వస్తే వాళ్ల భర్త పరువుని నిలబట్టేలా వ్యవహరిస్తుంటారు. ఎప్పుడు వీళ్ళ గురించి నెగిటివ్ టాక్ రాలేదు. అంతలా తెలుగింటి సాంప్రదాయాలను ఫాలో అవుతూ ఉంటారు. సురేఖ, వసుంధర వలన చిరంజీవి, బాలకృష్ణ లకు అదృష్టం కలిసి వస్తుందని అంటున్నారు.

Chiranjeevi Surekha vs Balayya Vasundara in these matter

Chiranjeevi Surekha vs Balayya Vasundara in these matter

చిరంజీవి భార్య సురేఖ ఇంటికి ఎవరు వచ్చినా వాళ్లకు తప్పకుండా హెల్ప్ చేస్తుందట. అంతేకాదు ఇంటికి వచ్చిన వాళ్ళకి తప్పకుండా కడుపునిండా భోజనం పెట్టి పంపిస్తుందట. అలాగే బాలయ్య భార్య వసుంధర కూడా ఇంటికి వచ్చిన వాళ్లకు గౌరవ మర్యాద ల్లో ఎటువంటి లోటు లేకుండా నందమూరి పరువు ప్రతిష్ట లను పెంచుతుందని బాలయ్య చాలా ఇంటర్వ్యూ లలో చెప్పుకొచ్చారు. వీళ్ళ ఇద్దరి కున్న మంచి కారణంగానే చిరంజీవి, బాలకృష్ణ లకు అంత క్రేజ్ వచ్చిందని జనాలు చెప్పుకొస్తున్నారు. ఎది ఏమైనా సరే చిరంజీవి, బాలకృష్ణ లు మంచి భార్యలను పొందారు.

prabhas

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక