Shriya Saran : శ్రియా శరన్ గొప్పతనం చూసి దండం పెట్టేసిన చిరంజీవి ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Shriya Saran : శ్రియా శరన్ గొప్పతనం చూసి దండం పెట్టేసిన చిరంజీవి !

Shriya Saran : 2002వ సంవత్సరంలో “ఇష్టం” సినిమాతో హీరోయిన్ గా శ్రియా శరణ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించడం జరిగింది. ఆ తర్వాత అప్పట్లో టాప్ హీరోలుగా వెలుగుతున్న చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణల సినిమాలలో అవకాశాలు అందుకుని వరుస పెట్టి విజయాలు సాధించడం జరిగింది. వీళ్ళతో పాటుగా అప్పట్లో కుర్ర హీరోలుగా అప్పుడప్పుడే పైకి వస్తున్న పవన్, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ ఇంకా మరి కొంతమంది కుర్ర […]

 Authored By sekhar | The Telugu News | Updated on :29 April 2023,3:00 pm

Shriya Saran : 2002వ సంవత్సరంలో “ఇష్టం” సినిమాతో హీరోయిన్ గా శ్రియా శరణ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించడం జరిగింది. ఆ తర్వాత అప్పట్లో టాప్ హీరోలుగా వెలుగుతున్న చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణల సినిమాలలో అవకాశాలు అందుకుని వరుస పెట్టి విజయాలు సాధించడం జరిగింది. వీళ్ళతో పాటుగా అప్పట్లో కుర్ర హీరోలుగా అప్పుడప్పుడే పైకి వస్తున్న పవన్, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ ఇంకా మరి కొంతమంది కుర్ర హీరోల సరసన నటించి వరుస పెట్టి విజయాలు అందుకోవటం జరిగింది.

chiranjeevi who saw the greatness of shriya saran

chiranjeevi who saw the greatness of shriya saran

దాదాపుగా రెండు దశాబ్దాలకు పైగానే దక్షిణాది సినిమా రంగంలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతూ రాణిస్తూ ఉంది. పెళ్లయినా గాని.. అవకాశాలు అందుకుంటూ.. ఏమాత్రం తనలో ఉన్న గ్లామర్ తగ్గకుండా శ్రియా చాలా జాగ్రత్త వహిస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ , బాలకృష్ణ సినిమాలలో నటించడానికి చాలామంది హీరోయిన్స్ వెనకడుగు వేస్తున్నారు. వాళ్ల పక్కన స్టెప్పులు వేయడానికి కూడా.. ముందుకు రాని పరిస్థితి. ఇటువంటి క్రమంలో మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న “భోళా శంకర్” సినిమాలో ఐటెం సాంగ్ లో శ్రీయ శరణ్..

Megastar Chiranjeevi: Once again Shriya opposite Megastar.. But this time  not a movie.. | Actress Shriya Saran will do special song in Megastar  Chiranjeevi Bhola Shankar Movie telugu cinema news

స్టెప్పులు వేయనుందట. ఈ సాంగ్ కోసం చాలామంది హీరోయిన్స్ ని అడిగిన ముందు రాకపోవడం జరిగిందట. శ్రియా శరణ్ సంప్రదించిన వెంటనే ఓకే చెప్పటంతో చిరంజీవి ఆమె గొప్పతనానికి ఫిదా అయ్యారంట. గత ఏడాది ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ RRR సినిమాలో అద్భుతమైన పాత్ర పోషించి ఆ సినిమా విజయంలో దోహదపడ్డారు. ఇంతలోనే మళ్లీ ఇప్పుడు తన సినిమాలో స్పెషల్ సాంగ్ కి శ్రియా ఒప్పుకోవటంతో చిరంజీవి ఫుల్ హ్యాపీగా ఉన్నారట. అయితే ఈ ఒక్క సాంగ్ కోసం శ్రియ దాదాపు 75 లక్షల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది