Bhola Shankar : మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన “భోళా శంకర్” ఆగస్టు నెల 11వ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళంలో తెరకెక్కిన వేదాళం సినిమాకి రీమేక్. తమిళంలో స్టార్ హీరో అజిత్ నటించారు. అన్నా చెల్లెల సెంటిమెంట్ నేపథ్యంలో వేదాళం కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అయితే తెలుగులో కొద్దిగా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ దగ్గర పడుతూ ఉండటంతో ఎప్పటికీ విడుదల చేసిన పాటలు మరియు టీజర్ ఇంకా ట్రైలర్ పర్వాలేదు అనిపించింది.
కానీ “భోళా శంకర్” ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా చీప్ గా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి అయితే ఓవర్సీస్ లో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్‌లో ఇప్పటికీ 15 వేల డాలర్లు, రెండు తెలుగు రాష్ట్రాలలో 70 కోట్ల మేర బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాల రిపోర్ట్. చిరంజీవి సినిమాలకు సంబంధించి ఇది చాలా చీప్ బిజినెస్ అని తాజా వార్తలు పై మెగా ఫాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
అయితే సినిమా దర్శకుడు మెహర్ రమేష్ కి సరైన గేట్లు లేకపోవడంతో పాటు రీమేక్ సినిమా కావటంతో బయ్యర్లు కూడా “భోళా శంకర్” నీ లైట్ తీసుకున్నట్లు సమాచారం. చిరంజీవి “వాల్తేరు వీరయ్య” ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 140 కోట్లు చేసింది. దానితో పోలిస్తే సగం కూడా “భోళా శంకర్” దాటకపోవడం.. నిర్మాతలకు టెన్షన్ పుట్టిస్తుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.