Clarity On Rana Miheeka Divorce
Rana – Miheeka : కొద్ది రోజులుగా సెలబ్రిటీల విడాకులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో మంచిగా ఉన్న వాళ్లు కూడా విడిపోతున్నట్టుగా ప్రచారం చేస్తుంటారు. రానా- మిహికా బజాజ్ విడాకుల వ్యవహారంపై కొద్ది రోజులుగా జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. ఈ విషయంలో ఇద్దరు డైరెక్ట్ గా స్పందిస్తే బాగుంటుంది అని ఆడియన్స్ వెయిట్ చేస్తున్న టైమ్ లో.. మాట్లాడకుండానే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది రానా భార్య మిహికా బజాజ్. ఈ నేపథ్యంలోనే… జరుగుతున్న ఈ ప్రచారానికి మిహీకా బజాజ్ ఫుల్ స్టాప్ పెట్టారు. విడాకుల రూమర్స్ కు వార్తలకు చెక్ పెడుతూ… తమ సెకండ్ యానివర్సరీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో, తాము విడాకులు తీసుకోవడం లేదనే వార్తను ఆమె చెప్పకనే చెప్పినట్టయింది.
సోషల్ మీడియాకు తాను దూరం కాబోతున్నానని రానా చెప్పడం, దాంతో పాటు తన ఇన్స్టాగ్రామ్ లో పోస్టులను తొలగించడం ఈ విడాకుల ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్టు అయ్యింది. అయితే సినీ జనాలు మాత్రం చిన్న కన్ ఫ్యూజన్ లోనే ఉన్నారు. టాలీవుడ్ లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ.. అటు హీరోగా, ఇటు స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన మార్క్ చూపిస్తున్నారు రానా దగ్గుబాటి. తన స్నేహితురాలు మిహికా బజాజ్ ను 2020 లో ఆయన పెళ్ళాడాడు. చాలా కాలంగా వీరు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి టైమ్ వరకూ వీరి ప్రేమను సీక్రేట్ గా ఉంచాడు రానా.
Clarity On Rana Miheeka Divorce
అయితే ఇటీవల వారిద్దరికి సంబంధించి వచ్చిన వార్తలు అందరిని ఆశ్చర్యపరిచాయి. ఈ మధ్య ఫిల్మ్ పరిశ్రమలో విడాకులు నార్మల్ అయ్యిపోయాయి. మఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత ప్రేమించి వివాహం చేసుకున్న జంటులు కొంత కాలానికే విడిపోతున్నారు. చై- సామ్, ధనుష్- ఐశ్వర్య లాంటి వారు దీనికి ఎక్సాంపుల్స్. ఈ క్రమంలోనే రానా మిహికాలు కూడా విడిపోతున్నట్టుగా ప్రచారం చేశారు. కాని వాటన్నింటికి దెబ్బకు చెక్ పడింది.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.