Hyper Aadi : శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో హైపర్ ఆది కింగ్ లాంటి వాడు. ఆది చెప్పిందే అక్కడే జరుగుతుంది. ఆయన వేసినవే పంచులు. ఆయనే అందరి మీదా పంచులు వేస్తుంటాడు. రాం ప్రసాద్, ఆది ఇద్దరూ కలిసి ఇప్పుడు శ్రీదేవీ డ్రామా కంపెనీని ముందుకు నడిపిస్తున్నారు. శ్రీదేవీ డ్రామా కంపెనీకి వీరే బలంగా మారిపోయారు. సుధీర్ వెళ్లిన తరువాత ఈ ఇద్దరికీ మరింతగా డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు శ్రీదేవీ డ్రామా కంపెనీ అంటే.. అందరూ ఆది, రాం ప్రసాద్ అనే అంటున్నారు. ఇక ఇందులో బుల్లెట్ భాస్కర్, ఇమాన్యుయేల్, వర్ష వంటి వారు కూడా బాగానే ఆకట్టుకుంటున్నారు.
పొట్టి నరేష్ కామెడీ కూడా బాగానే ఉంటోంది. అయితే ఆది ఒకరిని కొట్టడమో లేదా అందరి మీద పంచులు వేయడమో చేస్తుంటారు. అలాంటి ఆది మొదటి సారి కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. తాజాగా వదిలిన శ్రీదేవీ డ్రామా కంపెనీ షో ప్రోమో వైరల్ అవుతోంది. ఇందులో వెంకీ సినిమా స్పూప్ తీసినట్టు కనిపిస్తోంది. తప్పిపోయిన మాయదారి ఎక్స్‌ప్రెస్ అనే కాన్సెప్ట్‌తో షోను డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ ఎపిసోడ్‌లోనే ఆదిని లాగి పెట్టి కొట్టేశాడు నరేష్. బ్రహ్మానందంను రవితేజ కొట్టినట్టుగా.. లాగి పెట్టి కొట్టేశాడు నరేష్.
దీంతో హైపర్ ఆది ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయితే ఇలా ఆది మీద నరేష్ చేయి చేసుకోవడం, ప్రోమోలో నరేష్ రెచ్చిపోవడం, ఆది కాస్త తగ్గడం చూసి అందరూ షాక్ అవుతున్నారు. మొత్తానికి ఈ ప్రోమోలో మాత్రం నరేష్ హైలెట్ అయ్యాడు. ఆది కాస్త వెనక్కి తగ్గినట్టు అనిపిస్తోంది. ఇందులో యాంకర్ మంజూష తన హాట్ స్టెప్పులతోకుమ్మేసింది. పల్సర్ బైక్ డ్యాన్సర్ కండక్టర్ ఝాన్సీ సైతం మాస్ స్టెప్పులు వేసింది.
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
Seaplane Trial Run : విమానాశ్రయ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, విమానయాన సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడం మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను…
This website uses cookies.