comedian satish reveal sudheer rashmi gets married
Rashmi – sudheer యాంకర్ రష్మి గౌతమ్ బుల్లితెరపైన యాంకరింగ్ చేస్తూ తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది. ఈ హాట్ యాంకర్ వెండితెరపైన పలు చిత్రాల్లో మెరిసింది. ఇకపోతే ‘జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్’ ప్రోగ్రామ్స్‌లో సుధీర్-రష్మి జోడీ సూపర్ హిట్ అన్న సంగతి అందరికీ విదితమే. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అలా వర్క్ అవుట్ అవడం వల్ల ప్రోగ్రామ్ మేకర్స్ కూడా షోలో వారి మధ్య లవ్ ట్రాక్స్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇటీవల తొమ్మిదేళ్ల ప్రేమ వీరిద్దరి మధ్య అని సెలబ్రేషన్స్ కూడా చేశారు. అయితే, ఇదంతా కూడా జస్ట్ స్క్రిప్టెడ్ స్టోరి అని, రష్మికి ఆల్రెడీ మ్యారేజ్ అయిందని జబర్దస్త్ కమెడియన్ సతీశ్ సంచలన కామెంట్స్ చేశాడు.
comedian satish reveal sudheer rashmi gets married
‘జబర్దస్త్’ కమెడియన్ సతీశ్ అప్పట్లో ముక్కు అవినాష్, చమ్మక్ చంద్ర టీంలో పని చేశాడు. తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో సుధీర్-రష్మి లవ్ ట్రాక్‌పై మాట్లాడాడు. నిజానికి సుధీర్-రష్మిల మధ్య లవ్ అంటూ ఏం లేదని, కానీ, జనాల్లో వీరిద్దరి మధ్య ఏదో ఉందనే అభిప్రాయం ఆల్రెడీ ఏర్పడినందు వల్ల అలానే కంటిన్యూ చేస్తున్నారని చెప్పాడు. ఈ క్రమంలోనే రష్మికి మ్యారేజ్ అయిందని బాంబు పేల్చేశాడు సతీశ్. ఇకపోతే జనాల్లో సుధీర్-రష్మి టాపిక్ డిస్కషన్ బాగా జరుగుతున్నదని పేర్కొన్నాడు.
Hyper Aadi Counters on Sudigali Sudheer In Dhee
అయితే, సుధీర్-రష్మి మధ్య మ్యారేజ్ టాపిక్ లేకుండానే ఈ లవ్ ట్రాక్ వాళ్లు ముసలివాళ్లు అయ్యేంత వరకు కొనసాగే అవకాశాలుంటాయని వివరించాడు. ఇటీవల కాలంలో జడ్జిలపైన కూడా లవ్ ట్రాక్స్ పెడుతున్నారని, జడ్జి అంటే గౌరవం పోతుందని చెప్పాడు. ఆల్రెడీ అనసూయకు మ్యారేజ్ అయి ఇద్దరు పిల్లలు ఉన్నారని, అయినా ఆమెపైన లవ్ ట్రాక్ పెడుతున్నారని పేర్కొన్నాడు. అయితే, అనసూయ ఇంట్లో వాళ్లను ఒప్పించి మరి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి, యాంకర్‌గా వ్యవరహిస్తున్నదని చెప్పుకొచ్చాడు సతీశ్. ఈ విషయాలు తెలుసుకుని ప్రతీ ఒక్కరు స్ఫూర్తి పొందాలని చెప్పాడు. సుధీర్-రష్మి అస్సలు కలవబోరని తెలిపాడు సతీశ్.
Rashmi And Sudheer In Oorilo Vinayakudu
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
This website uses cookies.