
Common Thing In Sridevi and Jr NTR and Pawan Kalyan
Sridevi – Jr NTR – Pawan Kalyan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు. వారికి కోట్ల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే, సెలబ్రిటీల మధ్య ఉన్న కామన్ థింగ్‌ను చాలా మంది కనిపెట్టలేరు. అనుకోకుండా ఇలాంటి విషయాలు బయటకు రావడం.. ఒక్కసారిగా ఫేమస్ అయిపోవడం జరిగిపోతుంది. ఇదే విధంగా అలనాటి అతిలోక సుందరి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..నందమూరి తారక్ రామారావు ఈ ముగ్గురిలో మాత్రం ఒక కామన్ పాయింట్ ఉండిపోయిందట.. అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
చిత్రపరిశ్రమలో కొంత మంది నటులు, హీరోయిన్లకు మాత్రమే దక్కే అరుదైన గౌరవం అప్పట్లో శ్రీదేవి.. ఇప్పుడు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్‌కు దక్కుతోందని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అది నిజమో కాదో అని తెలుసుకోవడానికి సెలబ్రిటీలు అప్పుడప్పుడు బయట ఏం జరుగుతోంది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా అభిమానుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి సెలబ్రిటీలు. మనకు ఏదైనా నచ్చితే వాటికి చాలా ప్రాధాన్యత ఇస్తుంటాం. వాటిని పొందాలని అనుకుంటాం. కానీ ఒక్కోసారి వాటి మీద ఉన్న ఇష్టాన్ని తమ పిల్లల ద్వారా తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాం. అదేవిధంగా కొందరు సెలబ్రిటీల పేర్లును వారు తమ పిల్లలకు పెట్టుకున్నారట..
Common Thing In Sridevi and Jr NTR and Pawan Kalyan
ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. ముందుగా విలక్షణ నటి శ్రీదేవి చెప్పుకోవాలంటే ఒక్క రోజు సరిపోదు. ఎన్నో తరాలకు ఆమె స్పూర్తి దాయకం. తన నటన, అందంతో ఎంతో మందిని తనవైపునకు తిప్పుకుంది. శ్రీదేవిని నేటికి చాలా మంది హీరోలు అభిమానిస్తుంటారు. అందులో మహేశ్ బాబు, ఎన్టీఆర్ వంటి వారు కూడా ఉన్నారు. అయితే, బింబిసార సినిమాలో నటించిన బాల నటి శ్రీదేవి ఇప్పుడు చాలా ఫేమస్. ఆమె పేరెంట్స్ శ్రీదేవి ఫ్యాన్స్ అవ్వడంతో తమ కూతురికి అభిమాన నటి పేరు పెట్టుకున్నారు. ఇక సీనియర్ నటి రాధికకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం. అందుకే నటిరాధిక తన కుమారుడికి తారక్ అని పేరు పెట్టారట.. ఇక బిగ్‌బాస్ కంటెస్టెంట్ స్రవంతి చొక్కారపు పవన్ కళ్యాణ్‌కు బిగ్ ఫ్యాన్. ఆమె కూడా తన కొడుక్కి పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా పేరును పెట్టిందట..
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.