
Dancer Pandu Cried While Telling About Her Lover
Dancer Pandu : పండుగల సీజన్ వచ్చిందంటే చాలు బుల్లితెరపై స్పెషల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తుంటారు. అందుకోసం కమెడియన్స్, కంటెస్టెంట్స్ కు రెమ్యూనరేషన్ కూడా బాగానే ప్లాన్ చేస్తారు.ఇక ఇటువంటి స్పెషల్ షోస్, ఈవెంట్స్ నిర్వహించడంలో ఈటీవీ తర్వాతే ఎవరైనా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనోడి దగ్గర అంత స్టఫ్ ఉంటుంది. కమెడియన్లతో స్పెషల్ అకేషన్ రచ్చ రచ్చ చేయిస్తాడు.
ఈటీవీ యాజమాన్యం ఏ పండుగలను వదలదు. ఉగాది,వినాయకచవితి, రక్షాబందన్, ఇపుడు దసరా, త్వరలో దీపావళి ఇలా అన్ని పండుగలకు స్పెషల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తుంటుంది. ఇందులో ఢీ షో నుంచి డ్యాన్సర్స్, జబర్దస్త్ నుంచి కమెడియన్స్, జడ్జిలు, స్పెషల్ గెస్టులు, యాంకర్స్ ఇలా అందరూ పాలు పంచుకుంటుంటారు. ఇక ఇందులో డ్యాన్సులు, పాటలు,ఎమోషన్స్, కామెడీ అన్నింటిని క్యారీ అయ్యేలా చూస్తారు. మల్లెమాల వారు జబర్దస్త్ కమెడియన్స్ తో స్పెషల్ స్కిట్స్ ప్లాన్ చేస్తారు. ఇవి రోటిన్ కంటే భిన్నంగా ఉండేలా చూస్తారు. ఇక ఎవరో ఒకరు పండుగ అకేషన్‌లో స్పెషల్ ఎమోషన్ క్యారీ అయ్యేలా కూడా చూస్తారు.
Dancer Pandu Cried While Telling About Her Lover
దీనికి సంబంధించిన సీన్స్ తీసి ప్రత్యేకంగా ఒక ప్రోమో కట్ చేస్తారు. అందులో కామెడీ, ఎంటర్ టైన్మెంట్ , ఎమోషన్స్ చక్కగా చూపిస్తారు. తాజాగా దసరా పండుగ నేపథ్యంలో శ్రీదేవి డ్రామా కంపెనీ ‘మంగమ్మ గారి కొడుకు’ ఎపిసోడ్‌కు సంబంధించి ప్రోమోను రిలీజ్ చేసింది.దీనిలో డ్యాన్సర్ పండు తన ప్రియురాలిని తలచుకుని ఎమోషనల్ అయ్యాడు.‘ఊహ తెలియని వయసులో అమ్మ చనిపోయింది.ఆ తర్వాత తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించాను.అమ్మలా తోడుంటానని చెప్పి ప్రామిస్ చేసింది. తను కూడా మా అమ్మ దగ్గరకే వెళ్ళిపోయింది’.. అంటూ పండు వెక్కి వెక్కి ఏడ్చేశాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.