Darshan : క్రైమ్ సినిమాను తలపిస్తున్న దర్శన్ అభిమాని హత్య కేసు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Darshan : క్రైమ్ సినిమాను తలపిస్తున్న దర్శన్ అభిమాని హత్య కేసు

Darshan  : భార్యను వదిలేసి హీరోయిన్‌తో సహజీవనం చేసిన కన్నడ హీరో దర్శన్.. ప్రశ్నించిన అభిమానిని హత్య కన్నడ సినీ హీరో చాలెంజింగ్ స్టార్ దర్శన్ అరెస్ట్ కేసులో విస్తుపోయే విషయాలు బయటికి వచ్చాయి హీరో దర్శన్‌కు విజయలక్ష్మి అనే మహిళతో కొన్ని సంవత్సరాల క్రితం వివాహం అయింది.. అయితే అతడు భార్యకు దూరంగా ఉంటూ పవిత్ర గౌడ అనే కన్నడ హీరోయిన్‌తో సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రేణుక స్వామి అనే ఒక దర్శన్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :13 June 2024,5:39 pm

Darshan  : భార్యను వదిలేసి హీరోయిన్‌తో సహజీవనం చేసిన కన్నడ హీరో దర్శన్.. ప్రశ్నించిన అభిమానిని హత్య కన్నడ సినీ హీరో చాలెంజింగ్ స్టార్ దర్శన్ అరెస్ట్ కేసులో విస్తుపోయే విషయాలు బయటికి వచ్చాయి హీరో దర్శన్‌కు విజయలక్ష్మి అనే మహిళతో కొన్ని సంవత్సరాల క్రితం వివాహం అయింది.. అయితే అతడు భార్యకు దూరంగా ఉంటూ పవిత్ర గౌడ అనే కన్నడ హీరోయిన్‌తో సహజీవనం చేస్తున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న రేణుక స్వామి అనే ఒక దర్శన్ అభిమాని పవిత్ర గౌడ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోల మీద అసభ్యంగా కామెంట్ చేసేవాడు.. దర్శన్ తన భార్యతో విడిపోవడానికి పవిత్ర కారణమని భావిస్తూ ఆయనని విడిచి పెట్టాలని బూతులతో బెదిరించేవాడు.

Darshan క్రైమ్ సినిమాను తలపిస్తున్న దర్శన్ అభిమాని హత్య కేసు

Darshan : క్రైమ్ సినిమాను తలపిస్తున్న దర్శన్ అభిమాని హత్య కేసు

అది సహించలేని పవిత్ర గౌడ మరియు దర్శన్ అతనికి వార్నింగ్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యి.. దర్శన్ తన అభిమాన సంఘం నాయకుల చేత రేణుక స్వామిని కిడ్నాప్ చేయించి బెంగళూరులోని ఓ గోడౌన్లో చిత్రహింసలు పెట్టి అతడిని చంపి ఓ చెరువులో శవాన్ని పడేశాడు. శవాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా ఈ హత్యకి దర్శన్ కి సంబంధం ఉన్నటు నిర్ధారించి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది