Deepika Padukone : తెల్లారితే ‘ అవి ‘ లేకుండా బతకలేకబోతోన్న హీరోయిన్ దీపికా పదుకొనే.. పాపం మొగుడు సచ్చిపోతున్నాడు !

Authored By Breaking News | The Telugu News | Published on: May 30, 2023, 7:00 pm

Deepika Padukone : బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే అందరికీ సుపరిచితురాలే. ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న హీరోయిన్. ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ గా ప్రపంచవ్యాప్తంగా పలు అంతర్జాతీయ సినిమా వేడుకలకు దీపికా పదుకొనే కి ఆహ్వానాలు కూడా అందుతున్నాయి. ఇటీవలే షారుఖ్ ఖాన్ తో “పఠాన్”తో తిరుగులేని విజయాన్ని అందుకోవటం జరిగింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేస్తున్న సినిమాల సంఖ్య చాలా పెద్దగానే ఉన్నాయి.

Deepika Padukone who cannot live without

Deepika Padukone who cannot live without

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో “ప్రాజెక్టుకే” అనే సినిమా కూడా చేస్తూ ఉంది. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా దీపికా పదుకొనే ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో చిట్ చాట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఓ అభిమాని మీ ఆల్ టైం ఫేవరెట్ కార్టూన్ షో ఏంటి అని ప్రశ్నించగా దానికి దీపిక స్పందించి “స్కూబీ డూ” తన ఆల్ టైం ఫేవరెట్ కార్టూన్ షో అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ షో కోసం తాను థీమ్ సాంగ్ కూడా పాడినట్లు పేర్కొంది.

How Ranveer Singh helps Deepika Padukone stress less about actresses' shelf  life in Bollywood | PINKVILLA

చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడే ఈ కార్టూన్ షోనీ పెద్ద స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే అభిమానించటం చాలా ఎటకారంగా ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే షూటింగ్ లేని సమయంలో తెల్లారితే ఈ కార్టూన్ షోస్ లేకుండా దీపిక బతకలేని పరిస్థితి.. అనీ దీంతో భర్త రణవీర్ కి కూడా ఈ కార్టూన్ ఇచ్చి ఉన్నట్లు బాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp