Deepika Pilli : మత్తెక్కించే కళ్లతో కొంటె చూపులు చూస్తూ పిచ్చెక్కించిన దీపికా పిల్లి.. పొట్టి జీన్స్ లో డ్యాన్స్ అదుర్స్.. వీడియో

Authored By Breaking News 2 | The Telugu News | Published on: December 20, 2022, 10:00 am

Deepika Pilli : దీపికా పిల్లి గురించి తెలుసు కదా. సోషల్ మీడియా స్టార్ నుంచి ఇప్పుడు బుల్లితెర, వెండి తెరను ఏలేస్తోంది. బుల్లితెర మీద అయితే ఇప్పుడు తనను ఢీకొట్టే యాంకరే లేదు. దీపికా పిల్లి అందమే కాదు.. అన్నింట్లోనూ ముందుంటుంది. యాంకరిగ్ అద్భుతంగా చేయగలదు. అందుకే తను ఇప్పుడు తెలుగులో యాంకరింగ్ లో దూసుకుపోతోంది. యాంకరింగ్ లో తనకు మంచి అవకాశాలే వస్తున్నాయి.

అయితే.. ఫస్ట్ నుంచి సోషల్ మీడియలో యాక్టివ్ గా ఉండే దీపికా పిల్లి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ ఉంటుంది. ఫోటోలు, వీడియోలతో రచ్చ రచ్చ చేస్తుంది. తన మత్తెక్కించే కళ్లతో కొంటె చూపులు చూస్తూ కుర్రకారుకు పిచ్చెక్కించాలంటే దీపికా పిల్లి తర్వాతనే ఎవరైనా. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో దీపికా పిల్లి చేసిన లేటెస్ట్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Deepika Pilli latest dance video viral

Deepika Pilli latest dance video viral

Deepika Pilli : దీపికా పిల్లి లేటెస్ట్ డ్యాన్స్ వీడియో వైరల్

పొట్టి జీన్స్ లో తను చేసిన రచ్చ మామూలుగా లేదు. పైన ఎద అందాలు చూపిస్తూ.. పొట్టి జీన్స్ లో తొడలు చూపిస్తూ దీపికా పిల్లి పిచ్చెక్కించింది. మామూలుగానే తన డ్యాన్స్ అదిరిపోతుంది. తాజాగా తను చేసిన ఈ డ్యాన్స్ చూసి నెటిజన్లు మాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఏంటి దీపికా ఇంతలా రోజురోజుకూ రెచ్చిపోతున్నావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp