Deepika Pilli : యాంకర్ కం హీరోయిన్ దీపిక పిల్లి ఇచ్చే ఫోటోస్..!
ప్రధానాంశాలు:
Deepika Pilli : యాంకర్ కం హీరోయిన్ దీపిక ఇచ్చే ఫోటోస్..!
Deepika Pilli : యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన దీపిక పిల్లి ఇప్పుడు సినిమాల్లో కూడా నటిస్తుంది. బుల్లితెర మీద క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు సిల్వర్ స్క్రీన్ మీద కూడా తన టాలెంట్ చూపిస్తుంది. ఐతే ఈ అమ్మడు న్యూ ఇయర్ వేడుకలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. నైట్ పార్టీలో దీపిక పిల్లి ఫుల్ ఎంజాయ్ చేసినట్టు ఉంది.

Deepika Pilli : యాంకర్ కం హీరోయిన్ దీపిక పిల్లి ఇచ్చే ఫోటోస్..!
Deepika Pilli ప్రదీప్ మాచిరాజుతో కలిసి..
యాంకర్ కం హీరోయిన్ గా దీపిక ఇప్పుడిప్పుడే ఛాన్స్ లు అందుకుంటుంది. ప్రస్తుతం అమ్మడు అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి సినిమా చేస్తుంది. మరో anchor pradeep యాంకర్ ప్రదీప్ మాచిరాజుతో కలిసి జత కడుతుంది దీపిక పిల్లి.
మామూలుగానే తన ఫోట్ షూట్స్ తో సోషల్ మీడియా ఫాలోవర్స్ ని అలరించే అమ్మడు న్యూ ఇయర్ ఈవెంట్ లో తన ఫోటో షూట్ తో సర్ ప్రైజ్ చేసింది. ప్రదీప్ తో చేస్తున్న సినిమాతో అమ్మడు సూపర్ హిట్ కొట్టలని చూస్తుంది. Anchor Deepika Pilli , New Year Photoshoot