Deepthi Sunaina : బాబోయ్ .. దీప్తి సున‌య‌న ఇంత‌లా రెచ్చిపోయిందేంటి..!

Authored By Sam C | The Telugu News | Published on: June 10, 2022, 10:00 am

Deepthi Sunaina : సోషల్ మీడియా వ‌ల‌న చాలా మంది మంచి పేరు ప్రఖ్యాత‌లు తెచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఫుల్ ఫేమస్ అయ్యారు. అందులో ప్రముఖ యూట్యూబర్లు దీప్తి సునైనా.. షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆరంభంలో ఎవరికి వారే క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ ఇద్దరు.. ఆ తర్వాత జంటగా మారారు. ఇలా చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించిన తర్వాత ఈ ఏడాది ఆరంభంలోనే బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. అప్పటి నుంచి ఎవరికి వారే తమ తమ కెరీర్‌లను ముందుకు తీసుకు వెళ్తున్నారు. ష‌ణ్ముఖ్ నుండి విడిపోయిన‌ప్ప‌టి నుండి దీప్తి సున‌య‌న సోష‌ల్ మీడియాలో తెగ రెచ్చిపోతూ నానా ర‌చ్చ చేస్తుంది.

క్యూట్ క్యూట్ అందాల‌తో మెంట‌లెక్కిస్తుంది. తాజాగా దీప్తి సున‌య‌న బ్లూ క‌ల‌ర్ డ్రెస్‌లో కేక పెట్టించే అందాల‌తో  మైమ‌ర‌చిపోయేలా చేస్తుంది. ముద్దుగుమ్మ అంద‌చందాల‌కు కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. కేక పెట్టించే ఈ అమ్మ‌డి అంద‌చందాలు చూసి సోష‌ల్ మీడియా షేక్ అవుతుంది. ప్ర‌స్తుతం దీప్తి సున‌య‌న క్యూట్ పిక్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. చిన్న వయసులోనే సోషల్ మీడియా వల్ల దీప్తి సునైనా సెలెబ్రిటీగా మారిపోయింది. ఇందులో తన అందం, నటన, డ్యాన్స్‌ అప్పుడప్పుడూ హాట్ షోతో మెప్పిస్తోన్న ఈ బ్యూటీ.. భారీ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా కొన్ని డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు ఆమెకు ఎనలేని పేరును తీసుకు వచ్చాయి.

deepthi sunaina beautiful looks in viral

deepthi sunaina beautiful looks in viral

Deepthi Sunaina : దీప్తినా, మ‌జ‌కానా..!

దీంతో ఈ అమ్మడు తెలుగు రాష్ట్రాల్లో క్రష్‌గా మారింది. దీప్తికి సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. చిన్న ఏజ్‌లోనే ఈ రేంజ్‌లో ఫాలోయింగ్‌ సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు. తన టాలెంట్‌తో ఈస్థాయికి చేరుకుని దూసుకుపోతుందీ బిగ్‌ బాస్‌ పిల్ల. బిగ్‌ బాస్‌ 2 సీజన్‌లో పాల్గొంది దీప్తి సునైనా. నాని హోస్ట్ గా ఉన్నారు. ఇందులో చలాకీతనంతో ఎంతగానే ఆకట్టుకుంది. యూట్యూబ్‌ వీడియోలు,షార్ట్ ఫిల్మ్స్, రీల్స్, వెబ్‌ సిరీస్‌లు ఆమెకి విపరీతమైన గుర్తింపు తెచ్చిపెట్టాయి. దీంతో బిగ్‌ బాస్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. రెండో సీజన్‌లో ఎంతో యాక్టీవ్‌గా ఉంటూ ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేసింది. తనకంటూ ఓసెపరేట్‌ ఐడెంటిటీని సొంతం చేసుకుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp