
deepthi sunaina dance video entertain the audience
Deepthi Sunaina : బిగ్ బాస్ సీజన్ లో తనీష్‌తో ప్రేమాయణం నడుపుతూ అందరి దృష్టి ఆకర్షించిన అందాల ముద్దుగుమ్మ దీప్తి సునయన. యూట్యూబ్ వీడియోలతో దీప్తి సునైనా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ షో ఆమె క్రేజ్ ని మరింతగా పెంచింది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది. మరీ అతిగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది. డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్ లలో కవ్విస్తోంది. ఆమె చిరునవ్వు, స్టైల్, గ్లామర్ ఇలా ప్రతి అంశంలో దీప్తి యువతని ఆకట్టుకుంటోంది. దీప్తి సునైనా తాజాగా వేసిన డ్యాన్స్ కుర్రాళ్ల మతులు పోగొడుతుంది.
దీప్తి సునయన ఇటీవలి కాలంలో పలు హిట్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ తెగసందడి చేస్తుంది. ఓ గ్యాంగ్‌తో దీప్తి సునయన చేసే డ్యాన్స్ మెంటలెక్కిస్తుంది. ఈ అమ్మడి గ్లామర్ షో నెట్టింట తెగవైరల్ అవుతుంటుంది. తాజాగా దీప్తి సుయన ఫుల్ కిక్ అనే పాటకు చిందులేస్తూ రచ్చ చేసింది. ఈ అమ్మడి స్టన్నింగ్ లుక్స్‌కి కుర్రకారు మైరచిపోతున్నారు. దీప్తి సునయన డ్యాన్స్ కూడా కేక పెట్టిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీప్తి సునయన వీడియో నెట్టింట వైరల్‌గా మారుతుంది. యూట్యూబ్ తో క్రేజ్ తెచ్చుకున్న ఈ బిగ్ బాస్ బ్యూటీ..వెండి తెరపై ఎప్పుడు మెరుస్తుందో చూడాలి. దీప్తి సునైనా హీరోయిన్ గా అవకాశాలు అందుకునేందుకు ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయి.సోషల్ మీడియా ద్వారా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు సెలెబ్రిటీలుగా మారిపోయారు.
deepthi sunaina dance video entertain the audience
అలాంటి వారిలో దీప్తి సునైనా ఒకరు. డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లతో అ అమ్మడు తెగ పాపులర్ అయింది. అంతేకాదు, దీని ద్వారా కొన్ని లక్షల మంది అభిమానాన్ని కూడా అందుకుంది. మరీ ముఖ్యంగా ఎంతో మందికి క్రష్‌గా కూడా మారిపోయిందీ బ్యూటీ. దీప్తి సునైనా.. యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. ఆరంభంలో వేరు వేరుగా వీడియోలు చేసిన వీళ్లద్దరూ ఆ తర్వాత కలిసి పని చేశారు. దీంతో జంటగా బాగా ఫేమస్ అయిపోయారు. అలా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆ తర్వాత షణ్ముఖ్, దీప్తి ప్రేమికులుగా మారిపోయారు. అలా చాలా కాలం పాటు జంటగా సందడి చేశారు. ఇటీవల ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.