Deepthi Sunaina : పొట్టి దుస్తుల‌లో హొయ‌లు పోతూ నానా ర‌చ్చ చేస్తున్న దీప్తి సున‌య‌న‌

Authored By Sam C | The Telugu News | Published on: May 6, 2022, 10:00 pm

Deepthi Sunaina: యూట్యూబ్‌తో పాపుల‌ర్ అయిన అందాల ముద్దుగుమ్మ దీప్తి సున‌య‌న‌.. ఈ అమ్మ‌డు సినిమాలు, సీరియ‌ల్స్‌లో అల‌రించ‌క‌పోయిన కేవ‌లం సోష‌ల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ అంది పుచ్చుకుంటున్నారు. ఎంతో అన్యోన్యంగా, చూడచక్కగా ఉన్న ఈ జంట అనూహ్యంగా విడిపోవడం ఇప్పటికీ చాలా మంది నమ్మలేకపోతున్నారు. బిగ్‌బాస్‌ షోలో కూడా షణ్నూకు చివరిదాకా సపోర్ట్‌గా నిలిచిన సునయన షో పూర్తయిన వెంటనే అతనితో బ్రేకప్‌ చెప్పేసి షాక్‌ ఇచ్చింది. తమ ఇద్దరి దారులు వేరంటూ 5 ఏళ్ల రిలేషన్‌షిప్‌కు వీడ్కోలు పలికింది. కాగా షణ్నూతో బ్రేకప్‌ తర్వాత ఆ చేదు అనుభవాన్ని మర్చిపోయేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది దీప్తి.

ఇందుకోసం సోషల్‌ మీడియానే వేదికగా ఎంచుకుంటోంది. అభిమానులు, నెటిజన్లతో లైవ్‌ ముచ్చట్లు చెబుతోంది.గ‌త కొద్ది రోజులుగా దీప్తి సున‌య‌న విహార యాత్ర‌లకి వెళుతూ అక్క‌డ ఫొటోలు, వీడియోల‌తో తెగ సంద‌డి చేస్తంది. దీప్తి సున‌య‌న అందాల అరాచ‌కాన్ని చూసి త‌ట్టుకోలేక‌పోతున్నారు. తాజాగా ఈ అమ్మ‌డు స్టైలిష్ డ్రెస్‌లో హోయ‌లు పోతూ కుర్రాళ్ల మ‌తులు పోగొట్టింది. ప్ర‌స్తుతం దీప్తి సున‌య‌న వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. క్యూట్ క్యూట్‌గా ఉన్న దీప్తిని చూసి త‌ట్టుకోలేక‌పోతున్నారు. ప్ర‌స్తుతం అమ్మ‌డి వీడియో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

deepthi sunaina dance video viral

deepthi sunaina dance video viral

Deepthi Sunaina : దీప్తి హంగామా…

బిగ్ బాస్ సీజ‌న్ 5లో సిరితో షణ్ముక్ చేసిన హ‌గ్గులు, కిస్సులు వ‌ల్ల దీప్తి సునయ‌న బాగా డిస్ట్ర‌బ్ అయ్యింది. అయితే కూడా హౌస్‌లో ఉన‌న్ని రోజులు త‌న‌కు స‌పోర్ట్‌గానే నిలిచింది. త‌న‌కు బ‌య‌ట నుంచి మంచి ఓటింగ్ ప‌డేలా త‌న వంతు కృషి చేసింది. అయితే ష‌న్ను, సిరిల ఓవ‌ర్ యాక్ష‌న్స్ ఆడియెన్స్‌కు న‌చ్చ‌క‌పోవ‌డంతో ష‌ణ్ముక్‌ను ర‌న్న‌ర‌ప్‌గా నిల‌బెట్టారు. హౌస్ నుంచి బ‌య‌ట‌కు రాగానే దీప్తి సున‌య‌న..ష‌ణ్ముక్ సోష‌ల్ మీడియా అకౌంట్స్‌ను బ్లాక్ చేసింది. ఈ విష‌యాన్ని త‌నే స్వ‌యంగా చెప్పుకొచ్చాడు. దీంతో నెటిజ‌న్స్ అంద‌రూ షన్ను, దీప్తి సున‌య‌న విడిపోయారంటూ వార్త‌లు వినిపించాయి. అంద‌రూ అనుకున్న‌ట్లే ష‌ణ్ముక్‌తో విడిపోతున్న‌ట్లు దీప్తి సుదీర్ఘ‌మైన లేఖ ద్వారా చెప్పేసింది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp