Deepthi Sunaina : హిల్ స్టేష‌న్‌లో దీప్తి సున‌య‌న ఎంజాయ్‌మెంట్ మాములుగా లేదు..!

Authored By Sam C | The Telugu News | Updated on: April 14, 2022, 9:22 pm

Deepthi Sunaina : యూట్యూబ‌ర్ దీప్తి సున‌య‌న‌.. ఇటీవ‌లి కాలంలో చాలా హాట్ టాపిక్‌గా మారుతుంది. ష‌ణ్ముఖ్ నుండి విడిపోయిన త‌ర్వాత దీప్తి సోష‌ల్ మీడియాలో చేస్తున్న ర‌చ్చ అంతా ఇంతా కాదు. అయితే బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న‌ప్పుడు ష‌ణ్ముఖ్‌.. దీప్తిని తెగ క‌ల‌వ‌రించాడు. ఒకానొక సంద‌ర్భంలో అమ్మా.. దీప్తిని కలిశావా?? ఎలా ఉంది.. మాట్లాడావా? నిజం చెప్పు.. దీప్తి టచ్‌లో ఉందా? అని ఫ్యామిలీ ఎపిసోడ్స్‌లో భాగంగా తన తల్లి ఉమారాణి బిగ్ బాస్ హౌస్‌కి వచ్చినప్పుడు షణ్ముఖ్ పదే పదే దీప్తి గురించే అడిగాడు.

అయితే ష‌ణ్ముఖ్‌- దీప్తి పెళ్లి విష‌యంకి సంబంధించి కొద్ది రోజులుగా అనేక ప్ర‌చారాలు న‌డుస్తున్న నేప‌థ్యంలోదీప్తి త‌ల్లి ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. షణ్ముఖ్-దీప్తి పెళ్లి విషయంపై ఓపెన్ కామెంట్స్ చేశారు షణ్ముఖ్ పేరెంట్స్. ‘షణ్ముఖ్ దీప్తి సునయనని ప్రేమిస్తున్నట్టు మాకు ఇంకా చెప్పలేదు.. వాళ్లు యూట్యూబ్ వీడియోలతో పాపులర్ అయ్యారు.. మంచి ఫ్రెండ్స్ అనే అనుకున్నాం.. కానీ టీవీ షోలకు వెళ్లడం.. టాటూలు వేయించుకోవడం ఇవన్నీ చూసి.. లవ్‌లో ఉన్నారని తెలిసింది. మేం కూడా టీవీలో చూసే తెలుసుకున్నాం. ఆ తరువాత షణ్ముఖ్ విషయం చెప్పాడు.. అప్పుడు కూడా ఫ్రెండ్స్ అనే చెప్పాడు.

deepthi sunaina enjoyed at hill station

deepthi sunaina enjoyed at hill station

Deepthi Sunaina : దీప్తి ఎంజాయ్‌మెంట్ మూడ్..

టీవీలో చూసిన తరువాతే తెలిసింది.ప్రేమ, పెళ్లి వీటి గురించి మా మధ్య డిస్కషన్ జరగలేదు.సునయన కూడా మాతో చాలా సరదాగా ఉంటుంది. మా ఇంటికి వస్తుంటుంది.. వైజాగ్‌లో షూటింగ్ ఉన్నప్పుడు రెండుసార్లు మా ఇంటికి వచ్చింది అని ఉమా రాణి తెలియ‌జేసింది. ఉమా కోడ‌లు అవుతుందేమో అని అనుకుంటున్న స‌మ‌యంలోదీప్తి..ష‌ణ్ముఖ్‌కి బ్రేక‌ప్ చెప్పింది. దీంతో అంద‌రు షాక్ అయ్యారు. ష‌ణ్ముఖ్ నుండి విడిపోయిన‌ప్ప‌టినుండి దీప్తి సున‌యన చేస్తున్న ర‌చ్చ మాములుగా లేదు. టూర్స్ వేస్తూ అక్క‌డ అందాలు ఆర‌బోస్తూ నానా హంగామా చేస్తుంది. ఈ అమ్మడి ర‌చ్చ‌కు సోష‌ల్ మీడియా షేక్ అవుతుంది.

Sam C

No bio available for this author.

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp