
deepthi sunaina enjoyment in peaks
Deepthi Sunaina : యూట్యూబర్ గా తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన దీప్తి సునయన ఎన్నో వెబ్ సిరీస్ ల ద్వారా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. సోలోగా కన్నా కూడా షణ్ముఖ్‌తో ఎఫైర్ విషయంలో ఎక్కువగా హాట్ టాపిక్ అయింది. ఎంతో అన్యోన్యంగా, చూడచక్కగా ఉన్న ఈ జంట అనూహ్యంగా విడిపోవడం ఇప్పటికీ చాలా మంది నమ్మలేకపోతున్నారు. బిగ్‌బాస్ షోలో కూడా షణ్నూకు చివరిదాకా సపోర్ట్‌గా నిలిచిన సునయన షో పూర్తయిన వెంటనే అతనితో బ్రేకప్ చెప్పేసి షాక్ ఇచ్చింది. తమ ఇద్దరి దారులు వేరంటూ 5 ఏళ్ల రిలేషన్‌షిప్‌కు వీడ్కోలు పలికింది. కాగా షణ్నూతో బ్రేకప్ తర్వాత ఆ చేదు అనుభవాన్ని మర్చిపోయేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది దీప్తి.
గత కొద్ది రోజులుగా దీప్తి సునయన విహార యాత్రలకి వెళుతూ అక్కడ ఫొటోలు, వీడియోలతో తెగ సందడి చేస్తంది. దీప్తి సునయన అందాల అరాచకాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. తాజాగా ఈ అమ్మడు బీచ్ ప్రాంతానికి వెళ్లి అక్కడ తెగ సందడి చేస్తుంది. బీచ్‌లో చిందులు వేస్తూ అటు తిరుగుతూ నానా హంగామా చేసింది. దీప్తికి సంబంధించిన వీడియో నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇటీవల దీప్తి హిల్ స్టేషన్ మన్నార్ విహారానికి వెళ్ళింది . మిత్రులతో పాటు లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసిన అమ్మడు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు తన వెకేషన్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు షేర్ చేసింది.
deepthi sunaina enjoyment in peaks
బిగ్ బాస్ సీజన్ 5లో సిరితో షణ్ముక్ చేసిన హగ్గులు, కిస్సులు వల్ల దీప్తి సునయన బాగా డిస్ట్రబ్ అయ్యింది. అయితే కూడా హౌస్‌లో ఉనన్ని రోజులు తనకు సపోర్ట్‌గానే నిలిచింది. తనకు బయట నుంచి మంచి ఓటింగ్ పడేలా తన వంతు కృషి చేసింది. అయితే షన్ను, సిరిల ఓవర్ యాక్షన్స్ ఆడియెన్స్‌కు నచ్చకపోవడంతో షణ్ముక్‌ను రన్నరప్‌గా నిలబెట్టారు. హౌస్ నుంచి బయటకు రాగానే దీప్తి సునయన..షణ్ముక్ సోషల్ మీడియా అకౌంట్స్‌ను బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పుకొచ్చాడు. దీంతో నెటిజన్స్ అందరూ షన్ను, దీప్తి సునయన విడిపోయారంటూ వార్తలు వినిపించాయి. అందరూ అనుకున్నట్లే షణ్ముక్‌తో విడిపోతున్నట్లు దీప్తి సుదీర్ఘమైన లేఖ ద్వారా చెప్పేసింది.
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
This website uses cookies.