Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మళ్ళీ బ్రేకు వేస్తాడా..?

Advertisement
Advertisement

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మళ్ళీ బ్రేకు వేస్తాడా..? అంటే ఏ విషయంలో అని అందరికీ మరో ప్రశ్న మనసులో కలగొచ్చు. ప్రత్యేకంగా చెపాల్సిన పనేముంది.. సినిమాల విషయంలోనే. నాకు సినిమాలొద్దు. ఇక రాజకీయాలలోనే కొనసాగుతా నని వెళ్ళిన పవన్ కళ్యాణ్ జనం కోసం జనసేన పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో కూడా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆయనకు కొన్ని సీట్లైనా దక్కితే కథ, స్క్రీన్ ప్లే వేరేలా ఉండేదేమో. కానీ, అది సాధ్యపడలేదు. పవన్, ఆయన జన సైనికులు అనుకున్నది ఒకటైతే ఫలితం ఒకటొచ్చింది.

Advertisement

దాంతో అందరూ మళ్ళీ సినిమాలలోకి రావాలని పట్టుపట్టారు. పవన్ కూడా చేసేదీ లేక సరే కొన్ని సినిమాలు చేసుకుందాం..మళ్ళీ ఎలక్షన్స్ అంటే 5 ఏళ్ళు ఉంది కదా .. అని ఆలోచించుకున్నారేమో గానీ, చక చకా అరడజను సినిమాలను చేస్తున్నట్టు ప్రకటించారు. పవన్ దూకుడు చూసి అందరూ ఏడాదిలో మూడు సినిమాలనైనా పూర్తి చేస్తారని గట్టిగా నమ్మారు. పవన్ కూడా అదే ఊపుతో సినిమాలు ఒప్పుకు న్నారు. కానీ, కరోనా ఆయన అనుకున్న ప్లాన్స్ అన్నీ తారుమారు చేసింది. ఎంత ప్రయత్నించినా వేవ్స్ మీద వేవ్స్ వచ్చి పడి పవన్ సినిమా షూటింగులకు బ్రేక్ వేశాయి.ఆ దెబ్బకు అనుకున్న సమయానికి సినిమాలు రిలీజ్ కాలేదు.

Advertisement

will pawan kalyan give break again

Pawan Kalyan: దాని కోసమే ఫ్యాన్స్ వేయిటింగ్ ఇక్కడ.

అనూహ్యంగా త్రివిక్రమ్ చెప్పడంతో భీమ్లా నాయక్ సినిమాను కమిటై దాన్ని ముందు కంప్లీట్ చేసేందుకు హరిహర వీరమల్లు సినిమాను పక్కన పెట్టారు. లేదంటే ఈ పాటికి అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్, రామ్ చరణ్‌ల కంటే ముందు పాన్ ఇండియన్ సినిమాతో పవనే వచ్చేవారు. ఇక ఇప్పుడు మళ్ళీ ఒకేసారు అటు బ్యాలెన్స్ ఉన్న వీరమల్లు సినిమాను, ఇటు హరీశ్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ వారి నిర్మించే భవదీయుడు భతగ్‌సింగ్ సినిమాను పూర్తి చేయాలని గట్టిగా నిర్ణయించుకొని రంగంలోకి దిగాడు. మరి ఈసారైనా పవన్ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా..లేక ఏవో అడ్డములొచ్చి మళ్ళీ బ్రేకు వేస్తాడా చూడాలి. నిజంగానే గ్యాప్ లేకుండా షూటింగ్ జరిగితే..నాలుగు నెలల్లోనే రెండు సినిమాలు పెద్ద గ్యాప్ లేకుండా రిలీజ్  అవుతాయి. దాని కోసమే ఫ్యాన్స్ వేయిటింగ్ ఇక్కడ.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

9 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

10 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

11 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

12 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

13 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

14 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

15 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

16 hours ago

This website uses cookies.