Deepthi Sunaina : దీప్తి సునయన.. ఏంటి సంగ‌తి, తెగ ముద్దులు విసిరేస్తున్నావ్‌? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Deepthi Sunaina : దీప్తి సునయన.. ఏంటి సంగ‌తి, తెగ ముద్దులు విసిరేస్తున్నావ్‌?

Deepthi Sunaina : సోష‌ల్ మీడియా వ‌ల‌న పాపులారిటీ ద‌క్కించుకున్న వారిలో ప్రముఖ యూట్యూబర్లు దీప్తి సునయన.. షణ్ముఖ్ జస్వంత్ జంట ఒక‌టి. వారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆరంభంలో ఎవరికి వారే క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ ఇద్దరు.. ఆ తర్వాత జంటగా మారారు. ఇలా చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించిన తర్వాత ఈ ఏడాది ఆరంభంలోనే బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. అప్పటి నుంచి ఎవరికి వారే తమ తమ కెరీర్‌లను ముందుకు తీసుకు వెళ్తున్నారు. […]

 Authored By sandeep | The Telugu News | Updated on :22 June 2022,1:00 pm

Deepthi Sunaina : సోష‌ల్ మీడియా వ‌ల‌న పాపులారిటీ ద‌క్కించుకున్న వారిలో ప్రముఖ యూట్యూబర్లు దీప్తి సునయన.. షణ్ముఖ్ జస్వంత్ జంట ఒక‌టి. వారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆరంభంలో ఎవరికి వారే క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ ఇద్దరు.. ఆ తర్వాత జంటగా మారారు. ఇలా చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించిన తర్వాత ఈ ఏడాది ఆరంభంలోనే బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. అప్పటి నుంచి ఎవరికి వారే తమ తమ కెరీర్‌లను ముందుకు తీసుకు వెళ్తున్నారు. ష‌ణ్ముఖ్ నుండి విడిపోయిన‌ప్ప‌టి నుండి దీప్తి సున‌య‌న సోష‌ల్ మీడియాలో తెగ రెచ్చిపోతూ నానా ర‌చ్చ చేస్తుంది.

క్యూట్ క్యూట్ అందాల‌తో మెంట‌లెక్కిస్తుంది. తాజాగాఈ ముద్దుగుమ్మ పొట్టి దుస్తుల‌లో ముద్దుల వ‌ర్షం కురిపిస్తుంది. ఇటీవ‌ల దీప్తి చేస్తున్న హ‌డావిడికి సోష‌ల్ మీడియా షేక్ అయిపోతుంది అంటే అతిశ‌యోక్తి కాదు. ప్ర‌స్తుతం దీప్తి సున‌య‌న వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. చిన్న వయసులోనే సోషల్ మీడియా వల్ల దీప్తి సునైనా సెలెబ్రిటీగా మారిపోయింది. ఇందులో తన అందం, నటన, డ్యాన్స్‌ అప్పుడప్పుడూ హాట్ షోతో మెప్పిస్తోన్న ఈ బ్యూటీ.. భారీ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా కొన్ని డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు ఆమెకు ఎనలేని పేరును తీసుకు వచ్చాయి.

deepthi sunaina latest instagram video

deepthi sunaina latest instagram video

Deepthi Sunaina : దీప్తి సునయన ముద్దుల వ‌ర్షం..

దీంతో ఈ అమ్మడు తెలుగు రాష్ట్రాల్లో క్రష్‌గా మారింది. దీప్తికి సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. చిన్న ఏజ్‌లోనే ఈ రేంజ్‌లో ఫాలోయింగ్‌ సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు. తన టాలెంట్‌తో ఈస్థాయికి చేరుకుని దూసుకుపోతుందీ బిగ్‌ బాస్‌ పిల్ల. బిగ్‌ బాస్‌ 2 సీజన్‌లో పాల్గొంది దీప్తి సునైనా. నాని హోస్ట్ గా ఉన్నారు. ఇందులో చలాకీతనంతో ఎంతగానే ఆకట్టుకుంది. యూట్యూబ్‌ వీడియోలు,షార్ట్ ఫిల్మ్స్, రీల్స్, వెబ్‌ సిరీస్‌లు ఆమెకి విపరీతమైన గుర్తింపు తెచ్చిపెట్టాయి. దీంతో బిగ్‌ బాస్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. రెండో సీజన్‌లో ఎంతో యాక్టీవ్‌గా ఉంటూ ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేసింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది