Deepthi Sunaina : మతిపోగొడుతున్న దీప్తి సునైనా ఎక్స్ ప్రెషన్స్.. ముద్దు ముద్దుగా పోజులిస్తూ..
Deepthi Sunaina : యూట్యూబర్ దీప్తి సునైనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్ బాస్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముద్దుముద్దు మాటలతో అల్లరి చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. మొదట్లో డబ్ స్మాష్ వీడియోలతో పాపులర్ అయిన దీప్తి ఆ తర్వాత యూట్యూబర్ గా.. వీడియో సాంగ్స్ చేస్తూ అద్బుతమైన నటన హావభావాలు పలికిస్తూ మస్తు ఫేమ్ తెచ్చుకుంది. యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ తో కలిసి షార్ట్ ఫిలింమ్స్, సాంగ్స్ చేస్తూ మరింత పాపులర్ అయింది. ఇక ఇదే క్రమంలో షణ్ముఖ్ తో కలిసి లవ్ ట్రాక్ నడపడంతో ఈమెకు మరింత పాపులారిటీ వచ్చింది.
ఇలా సోషల్ మీడియా ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న దీప్తి బిగ్ బాస్ రియాల్టీ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే షణ్ముఖ్ కూడా బిగ్ బాస్ సీజన్ 5 లోకి వెళ్లడంతో ఈ షోలోసిరి హనుమంత్ తో కాస్తా చనువుగా ఉండడంతో దీప్తి బ్రేకప్ చెప్పేసింది. ఇక కొన్నాళ్లు సైలెంట్ అయిన దీప్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు తన ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ నెటిజన్లకు కనులవిందు చేస్తోంది. అప్పుడప్పుడు నెటిజన్లతో చిట్ చాట్ కూడా చేస్తుంది. ఇక ఫొటో షూట్స తో హాట్ హాట్ అందాలను చూపిస్తూ ఆకట్టుకుంటోంది.
క్లివేజ్ అందాలతో అమాయకపు చూపులతో కట్టిపడేస్తోంది. ఇక దీపిక పలు సినిమాల్లో కూడా నటించింది. ప్రస్తుతం లఫ్ ని ఎంజాయ్ చేస్తున్న దీప్తి వెకేషన్స్, పార్టీలకు ఫ్రెండ్స్ తో కలిసి జాలీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే దీప్తి కొన్ని క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది. దీంతో వైరల్ అవుతున్నాయి. డిఫరెంట్ పోజులతో క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తోంది. పర్ఫెక్ట్ ఫిగర్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. క్యూట్ స్మైల్ ఇస్తూ అందరి చూపు తన వైపు తిప్పుకుంటోంది.