Deepthi Sunaina : పొట్టి దుస్తుల‌లో అరాచ‌కం.. గ‌ట్టి గాలి వ‌చ్చిందంటే దీప్తి సున‌య‌న‌ ప‌రువు గోవిందా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Deepthi Sunaina : పొట్టి దుస్తుల‌లో అరాచ‌కం.. గ‌ట్టి గాలి వ‌చ్చిందంటే దీప్తి సున‌య‌న‌ ప‌రువు గోవిందా…!

 Authored By sandeep | The Telugu News | Updated on :25 March 2022,8:05 pm

Deepthi Sunaina : కొద్ది రోజుల వ‌ర‌కు దీప్తి సున‌య‌న‌-ష‌ణ్ముఖ్ ఎంత అన్యోన్యంగా ఉండే వారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎప్పుడైతే ష‌ణ్ముఖ్ బిగ్ బిస్‌కి వెళ్లాడో క‌థ మారింది. మొద‌ట్లో ష‌ణ్ముఖ్ ఎక్కువ‌గా దీప్తి నామజ‌పం చేశాడు. అమ్మా.. దీప్తిని కలిశావా?? ఎలా ఉంది.. మాట్లాడావా? నిజం చెప్పు.. దీప్తి టచ్‌లో ఉందా? అని ఫ్యామిలీ ఎపిసోడ్స్‌లో భాగంగా తన తల్లి ఉమారాణి బిగ్ బాస్ హౌస్‌కి వచ్చినప్పుడు షణ్ముఖ్ పదే పదే దీప్తి గురించే అడిగాడు. బాగానే ఉంది.. కలిశాను అని చెప్పడంతో.. నిజం చెప్పు నా మీద ఒట్టు అని షణ్ముఖ్ అనడంతో.. అమ్మ అబద్ధం చెప్తుందా? ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నావ్ అని కాస్త అసహనం వ్యక్తం చేసింది ఉమారాణి

కొద్ది రోజుల త‌ర్వాత వారిద్ద‌రి పెళ్లికి సంబంధించిన మాట్లాడిన షణ్ముఖ్ పేరెంట్స్. ‘షణ్ముఖ్ దీప్తి సునయనని ప్రేమిస్తున్నట్టు మాకు ఇంకా చెప్పలేదు.. వాళ్లు యూట్యూబ్ వీడియోలతో పాపులర్ అయ్యారు.. మంచి ఫ్రెండ్స్ అనే అనుకున్నాం.. కానీ టీవీ షోలకు వెళ్లడం.. టాటూలు వేయించుకోవడం ఇవన్నీ చూసి.. లవ్‌లో ఉన్నారని తెలిసింది. మేం కూడా టీవీలో చూసే తెలుసుకున్నాం. ఆ తరువాత షణ్ముఖ్ విషయం చెప్పాడు.. అప్పుడు కూడా ఫ్రెండ్స్ అనే చెప్పాడు. సునయన కూడా మాతో చాలా సరదాగా ఉంటుంది. మా ఇంటికి వస్తుంటుంది.. వైజాగ్‌లో షూటింగ్ ఉన్నప్పుడు రెండుసార్లు మా ఇంటికి వచ్చింది.షణ్ముఖ్‌కి ఇష్టమైతే మాకూ ఇష్టమే. అయితే షణ్ముఖ్ అన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదు..

deepthi sunaina looks in viral

deepthi sunaina looks in viral

Deepthi Sunaina : దీప్తి కేక పెట్టిస్తుందిగా..

ముందు వాడి పెళ్లి కావాలి.. అయినా దీప్తి సునయన పేరెంట్స్‌కి ఓకే అయితేనే మాకు ఓకే.. వాళ్లకి ఇష్టం లేకుండా పెళ్లి చేయం. వాళ్ల పేరెంట్స్ వీళ్లు చెప్పారో లేదో కూడా మాకు తెలియదు. పాపులర్ కావడానికి ఇది యూట్యూబ్ సాంగ్ కాదు.. ఇది పెళ్లి.. రెండు ఫ్యామిలీలు కలవాలి. దీప్తి వాళ్ల పేరెంట్స్ పెళ్లికి ఒప్పుకుంటేనే మేమూ ఒప్పుకుంటాం అని వారు చెప్పుకొచ్చారు. అయితే బిగ్ బాస్ హౌజ్ నుండి ష‌ణ్ముఖ్ బ‌య‌ట‌కు వ‌చ్చాక ప‌రిస్థితులు పూర్తిగా మారాయి. ష‌ణ్ముక్‌ఖి బ్రేకప్ చెప్పి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది.తాజాగా మున్నార్‌లో పొట్టి దుస్తులు ధ‌రించి అందాల ఆర‌బోత‌తో ర‌చ్చ చేస్తుంది. గ‌ట్టి గాలి వ‌స్తే ప‌రువు మొత్తం పోతుంద‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది