
Devi Sri Prasad wedding with heroine Charmy Kaur
Devi Sri Prasad : టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ సంగీత దర్శకులలో ఒకరు దేవిశ్రీప్రసాద్. దేవి సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన దేవిశ్రీప్రసాద్ అతి తక్కువ టైంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా మారిపోయాడు. చాలా కాలం పాటు తెలుగులో దేవిశ్రీప్రసాద్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. కొన్నాళ్ళకు తమన్ ఎంట్రీ ఇవ్వడంతో దేవిశ్రీప్రసాద్ కు అంతగా ఛాన్సులు రావట్లేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తమన్ హవా నడుస్తుంది. చాలామంది దర్శక నిర్మాతలు తమ సినిమాలలో మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ పలు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు.
Devi Sri Prasad wedding with heroine Charmy Kaur
ఇక పుష్ప సినిమాతో దేవిశ్రీప్రసాద్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే తాజాగా దేవిశ్రీప్రసాద్ గురించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. మనకు తెలిసిందే గతంలో దేవిశ్రీప్రసాద్ హీరోయిన్ ఛార్మితో ప్రేమాయణం నడిపాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు కానీ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆమెను దూరం పెట్టాడు. తన తండ్రి మరణించిన తర్వాత దేవిశ్రీప్రసాద్ పెళ్లిపై ఆసక్తి కనబరచటం లేదట. ఈ క్రమంలోనే బంధువులు సన్నిహితులు పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడట.
అయితే దేవిశ్రీప్రసాద్ పెళ్లి చేసుకోబోయేది తన మరదల్ని అంట. తన వరసకు మరదలు అయ్యే అమ్మాయిని దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోబోతున్నాడు. పెళ్లిని ఎటువంటి హంగామా లేకుండా చాలా సింపుల్గా చేసుకోవాలని భావిస్తున్నాడట. రిసెప్షన్ గ్రాండ్గా సినీ ప్రముఖుల సమక్షంలో చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడట. ఈ క్రమంలోనే దేవి శ్రీ ప్రసాద్ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. దేవిశ్రీప్రసాద్ కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని అభిమానులు సంతోషం వ్యక్త పరుస్తున్నారు. అయితే పెళ్లిపై దేవి శ్రీ ప్రసాద్ ఎటువంటి అధికారిక ప్రకటన అయితే ఇవ్వలేదు. ఇది నిజమో కాదో తెలియాలంటే దేవిశ్రీప్రసాద్ స్పందించాల్సి ఉంటుంది.
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
This website uses cookies.