Nagarjuna : నాగార్జున మరదలు ఆ విషయంలో చాలా ఫాస్ట్ తెలుసా ?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nagarjuna : నాగార్జున మరదలు ఆ విషయంలో చాలా ఫాస్ట్ తెలుసా ??

 Authored By prabhas | The Telugu News | Updated on :15 March 2023,11:00 am

Nagarjuna : కన్నడ బ్యూటీ నిఖిత ‘ హాయ్ ‘ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోల సినిమాలలో నటించింది. తెలుగుతోపాటు మలయాళం, కన్నడ సినిమాలలో తనదైన స్టైల్ లో నటిస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోయింది. ఈ క్రమంలోనే నిఖిత స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలను అందుకుంది. కింగ్ నాగార్జున నటించిన ‘ డాన్ ‘ సినిమాలో ఆయనకు మరదలుగా నిఖిత నటించింది. అయితే ఈ సినిమాలో మొదటగా ఆమెను సెకండ్ హీరోయిన్ గా అందరూ భావిస్తారు కానీ చివరికి విలన్ అని తెలుస్తుంది.

Nagarjuna sister in law so fast in that matter

Nagarjuna sister in law so fast in that matter

దీంతో రాఘవ లారెన్స్ ఆమెపై పగ తీర్చుకుంటాడు. నాగార్జున తమ్ముడుగా నటించిన రాఘవ లారెన్స్ ఆమెపై మనసు పడతాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు. నాగార్జున కూడా వీళ్ల పెళ్ళి చేయడానికి ఓకే చెప్తాడు. కానీ చివరికి ఈమె విలన్ కి సపోర్ట్ చేస్తుందని తెలుస్తుంది. దీంతో లారెన్స్ ఆమెను గన్ తో కాల్చేస్తాడు. ఇక నాగార్జున ఆ విలన్ ని చంపేస్తాడు. సినిమా అయిపోతుంది. ఏది ఏమైనా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక సినిమాలలో ఎటువంటి పాత్రనైనా చేయగలిగే నిఖిత కన్నడ ఇండస్ట్రీలో ఓ నటుడితో రహస్య ప్రేమాయణం నడిపిందని అప్పట్లో వార్తలు వినిపించాయి.

అంతేకాదు బెడ్ రూమ్, బాత్ రూమ్ సీన్లలో ఆ నటుడితో రెచ్చిపోయింది. దీంతో ఆ హీరో భార్య నిఖితకు గట్టి వార్నింగ్ ఇచ్చేసరికి అతగాడికి దూరమైంది అంటూ వార్తలు వచ్చాయి. తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న నికిత్ కన్నడ ఇండస్ట్రీలో ఇలా చెడ్డదారిలో ఎందుకు వెళ్లిందో జనాలకు అర్థం కాలేదు. డబ్బు కోసమే ఆమె ఇలాంటి పనులు చేస్తుంది అని జనాలు ఆమెను దారుణంగా విమర్శించారు. అయినా వీటిపై లిఖిత ఏమాత్రం స్పందించలేదు. ప్రస్తుతం నిఖిత సినిమాలకు దూరంగా ఉంటూ తన లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది..

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి