Devullu Movie Child Artist : దేవుళ్లు చైల్డ్ ఆర్టిస్ట్ ఈ రేంజ్‌లో అందాల రచ్చ చేస్తే కుర్రాళ్లు ఏమైపోవాలి..!
ప్రధానాంశాలు:
Devullu Movie Child Artist : దేవుళ్లు చైల్డ్ ఆర్టిస్ట్ ఈ రేంజ్‌లో అందాల రచ్చ చేస్తే కుర్రాళ్లు ఏమైపోవాలి..!
Devullu Movie Child Artist : 2000 సంవత్సరంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘దేవుళ్లు’ సినిమా ఇప్పటికీ టీవీలలో వస్తూ ప్రేక్షకులని అలరిస్తూనే ఉంటుంది. ఈ సినిమా ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. రాశి, రమ్యకృష్ణ, సుమన్, శ్రీకాంత్ Hero Srikanth, లయ Actress Laya , రాజేంద్రప్రసాద్ Actor Rajendra Prasad , ఎస్పీ బాలు SP Balu ఇలా మహామహులంతా ఈ సినిమాలో నటించడంతో రిలీజ్‌కి ముందే మూవీపై ఫుల్ క్రేజ్ వచ్చింది. రిలీజ్ తర్వాత మూవీ కూడా మంచి మిట్ అయింది. ఇక ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా మాస్టర్ నందన్, బేబీ నిత్యాశెట్టిలు కీలక పాత్రలో నటించి మూవీ సక్సెస్‌లో సగభాగం అయ్యారు. దేవుళ్లు సినిమా మొత్తం ఈ ఇద్దరు పిల్లల చుట్టే తిరుగుతుంది. విడిపోయిన అమ్మనాన్నల్ని కలపడం కోసం ఇద్దరు చిన్నారుల పడిన కష్టాన్ని చాలా ఎమోషనల్‌గా చూపించి.. ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకునేలా చేశారు దర్శకుడు కోడి రామకృష్ణ
అయితే ఈ సినిమాలో.. మీ ప్రేమ కోరే చిన్నారులం అంటూ క్యూట్ క్యూట్‌గా ఆడిపాడిన నిత్యా శెట్టి Nitya Shetty ఇప్పుడు టాలీవుడ్‌లో Tollywood హీరోయిన్‌గా రాణిస్తుంది. ఈ అమ్మడు అందాలు ఆరబోస్తున్నప్పటికీ ఆఫర్స్ మాత్రం అనుకున్న రేంజ్‌లో రావడం లేదు. హీరోయిన్‌గా తెలుగులో తెలుగులో నువ్వు తోపురా సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత .. ‘ఓ పిట్టకథ’ సినిమాలోనూ నటించింది. ఆ తరువాత వాంటెడ్, పండుగాడు వంటి చిత్రాల్లో నటించి అలరించింది. అయితే చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘దేవుళ్లు’ Devullu Movie లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నిత్యాశెట్టి.. హీరోయిన్‌గా మాత్రం. ఆ రేంజ్‌లో హిట్‌ని అందుకోలేక సతమతమవుతుంది.

Devullu Movie Child Artist : దేవుళ్లు చైల్డ్ ఆర్టిస్ట్ ఈ రేంజ్‌లో అందాల రచ్చ చేస్తే కుర్రాళ్లు ఏమైపోవాలి..!
హీరోయిన్‌గా సరైన అవకాశాలు రాకపోవడంతో గ్లామర్‌కి పదును పెట్టించింది. కేక పెట్టించే అందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. కేక పెట్టించే విధంగా గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంది. టైట్ డ్రెస్‌లో ఈ క్యూటీ బ్యూటీ చేసే అందాల రచ్చకి కుర్రాళ్లు చిత్తైపోతున్నారు. ప్రస్తుతం నిత్యా శెట్టి Nitya Shetty క్రేజీ పిక్స్ వైరల్‌గా మారాయి. అందం అభినయం ఉన్నా ఈ బ్యూటీకి ఆఫర్స్ మాత్రం పెద్దగా రాకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.