Devullu Movie Child Artist : దేవుళ్ళు సినిమాలోని లేడీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా ..?? ఇప్పుడు ఎంత హాట్ గా తయారైందో..!!

Authored By aruna | The Telugu News | Published on: December 20, 2023, 12:15 pm
  •  Devullu Movie Child Artist : దేవుళ్ళు సినిమాలోని లేడీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా ..?? ఇప్పుడు ఎంత హాట్ గా తయారైందో..!!

Devullu Movie Child Artist : ఇటీవల సోషల్ మీడియాలో హీరో హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు, గత సినిమాలలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ప్రస్తుత ఫోటోలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ‘ దేవుళ్లు ‘ సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటో ఒకటి వైరల్ గా మారింది. 2000 సంవత్సరంలో వచ్చిన దేవుళ్ళు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో మీ ప్రేమ కోరే చిన్నారులం నీ ఒడిని ఆడే చందమామలం అంటూ పాట పాడుతూ అమ్మ నాన్న ప్రేమ కోసం పరితపించే చిన్నారులుగా బేబీ నిత్య, మాస్టర్ నందన్ అదరగొట్టేసారు. పృధ్విరాజ్, రాశి, బేబీ నిత్య మాస్టర్ నందన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించారు.

Devullu Movie Child Artist : దేవుళ్ళు సినిమాలోని లేడీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా ..?? ఇప్పుడు ఎంత హాట్ గా తయారైందో..!!

Devullu Movie Child Artist : దేవుళ్ళు సినిమాలోని లేడీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా ..?? ఇప్పుడు ఎంత హాట్ గా తయారైందో..!!

ఇక బేబీ నిత్య దాదాపుగా 20 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. చిన్ని చిన్ని ఆశ , లిటిల్ హార్ట్స్ చిత్రాలలో నటించినందుకు ఉత్తమ బాలనటిగా నంది అవార్డు కూడా అందుకుంది. పెద్దయ్యాక స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే అందరూ అనుకున్నట్లుగానే ఆమె తెలుగు పరిశ్రమలో కి పిట్టకథ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా కట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత నిత్య శెట్టి మరో సినిమా చేశారు. అది కూడా అంత సక్సెస్ కాలేదని చెప్పాలి. నేటి తరం హీరోయిన్లతో పోటీ పడలేక పోయింది.

Devullu Movie Child Artist : దేవుళ్ళు సినిమాలోని లేడీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా ..?? ఇప్పుడు ఎంత హాట్ గా తయారైందో..!!

Devullu Movie Child Artist : దేవుళ్ళు సినిమాలోని లేడీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా ..?? ఇప్పుడు ఎంత హాట్ గా తయారైందో..!!

ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తుంటారు. ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. దేవుళ్ళు సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఇంత హాటుగా తయారయింది ఏంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా నిత్య శెట్టి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో నిత్య శెట్టి హాట్ గా కనిపించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన నిత్య ఫోటోలు చూసిన నెటిజన్స్ వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన నిత్యాశెట్టి మరిన్ని సినిమాలలో నటించాలని సినీ ప్రియులు కోరుకుంటున్నారు.

Devullu Movie Child Artist : దేవుళ్ళు సినిమాలోని లేడీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా ..?? ఇప్పుడు ఎంత హాట్ గా తయారైందో..!!

Devullu Movie Child Artist : దేవుళ్ళు సినిమాలోని లేడీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా ..?? ఇప్పుడు ఎంత హాట్ గా తయారైందో..!!

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp