Rashi : రాశి మూడు పెళ్లిళ్లు చేసుకుందా.. ట్విస్ట్ ఏంటంటే..!

Authored By Sam C | The Telugu News | Published on: September 20, 2022, 9:00 pm

Rashi: ఒక‌ప్పుడు స్టార్ హీరోల అంద‌రి స‌ర‌స‌న న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నఅందాల ముద్దుగుమ్మ రాశి. ఈ అమ్మ‌డు ఐటెం సాంగ్స్‌లోను న‌టించి అల‌రించింది. అయితే కొన్నాళ్ల క్రితం సినిమాల‌కు దూర‌మైన రాశి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే ఇప్పుడు బిజినెస్‌లో రాణిస్తోంది. అలాగే అప్పుడ‌ప్పుడు బుల్లితెర మీద కూడా త‌ళుక్కుమంటోంది. రాశి బాల‌న‌టిగా ఎన్నో పాత్ర‌ల్లో న‌టించి మెప్పించింది. చూడ‌టానికి బొద్దుగా హోమ్లీ బ్యూటీగా క‌నిపించేది. కానీ ఆమె జీవితం మాత్రం చాలా వివాదాల‌తో కూడుకుని ఉంది. ముఖ్యంగా ఆమె పెండ్లి విష‌యంలో చాలా త‌ప్ప‌ట‌డుగులే వేసింది. త‌న జీవితంలో మొత్తం మూడు పెళ్లిళ్లు చేసుకుంది.

Rashi : నిజ‌మెంత‌?

రాశికి 18 ఏళ్లు ఉన్న‌ప్పుడే త‌మిళ ద‌ర్శ‌కుడు అశోక్ సామ్రాట్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంద‌ట‌.ఇంట్లో పెళ్లికి నో చెప్ప‌డంతో రాశి అశోక్ సామ్రాట్ తో ఇంటి నుండి పారిపోయి పెళ్లి చేసుకుంద‌ట‌. కానీ ఆ త‌ర‌వాత ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ద‌లు రావ‌డంతో అత‌డితో విడిపోయిందని టాక్.అనంత‌రం మ‌న‌సిచ్చి చూడు ద‌ర్శ‌కుడు సురేష్ వ‌ర్మ‌ను వివాహం చేసుకుంద‌ట‌. ఆ త‌ర‌వాత వీరిద్ద‌రి మ‌ధ్య కూడా విభేదాలు రావ‌డంతో అత‌డికి కూడా విడాకులు ఇచ్చింద‌ట‌. అంతే కాకుండా సురేష్ వ‌ర్మ‌తో రాశి విడాకులు తీసుకున్న త‌ర‌వాత శ్రీనివాస్ అనే వ్య‌క్తిని వివాహం చేసుకున్నార‌ట‌.

Did Actress Rashi Have Three Marriages

Did Actress Rashi Have Three Marriages

ఇక ఇప్పుడు త‌న ఫ్యామిలీ లైఫ్ చ‌క్క‌గా ఎంజాయ్ చేస్తూ కాలం గ‌డుపుతోంది. అలా రాశి త‌న కెరీర్ లో మూడు పెళ్లిళ్లు చేసుకుంది అని టాక్ ఉంది. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నే దానిపై ఎవ‌రికి క్లారిటీ లేదు. ఆమె అస‌లు పేరు విజ‌య‌ల‌క్ష్మి. ఆమె బాల్యంలో ఉన్న‌ప్ప‌టి నుంచే న‌ట‌నా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌ర్వాత ఆమె పెళ్లిపందిరి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత స్టార్ హీరోల‌తో కూడా ఆమె సినిమాలు చేసింది.

Sam C

No bio available for this author.

  1. "Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్ వేళ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. జీహెచ్ఎంసీపై జెండా పాతేందుకు భారీ వ్యూహం..!"

  2. "The Paradise Movie : నాని ‘ది ప్యారడైజ్’ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఫిదా.. బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమా?"

  3. "TN Seshan : ఆ ఒక్కడి దెబ్బతో నేతల వెన్నులో వణుకు.. భారత ఎన్నికల చరిత్రను మార్చేసిన టీఎన్ శేషన్ లెగసీ"

  4. "PM Kisan Annadata Sukhibhava : రైతులకు అదిరిపోయే దసరా కానుక.. ఒకేసారి ఖాతాల్లో రూ.6,000 జమ..?"

  5. "Ysrcp : వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమా? పవన్ కల్యాణ్ పార్టీలోకి వరుసగా కీలక నేతలు..!"

  6. "AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. త్వరలోనే ఆ పెద్ద తలకాయల అరెస్ట్ ఖాయం..?"

  7. "Chiranjeevi Srikanth Odela : చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల కాంబోలో ఊరమాస్ బ్లాక్‌బస్టర్.. కథ వింటే పూనకాలే..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp